Rashmika Mandanna beautiness
Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. రష్మిక వరుస పెట్టి చిత్రాలు చేస్తుండగా, అందులో కొన్ని మంచి విజయాలు కూడా సాధిస్తున్నాయి. చివరిగా ఆమె `గుడ్‌బై` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఈ శుక్రవారం విడుదల కాగా, సినిమా ప్రమోషన్‌లో భాగంగా హంగామా చేస్తుంది. సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ ప్రతి ఒక్కరికి పిచ్చెక్కించింది. ఈ బ్యూటీ రీసెంట్‌గా మాల్దీవులకి వెళ్లగా, అక్కడ బ్యూటీ క్యూట్ గా చేసే రచ్చ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. రష్మిక అందాల రచ్చ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.రష్మిక మందన్నా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
ట్రెండీ వేర్‌లో మెరుస్తూ కనువిందు చేస్తుంది. నేషనల్ క్రష్‌గా పాపులర్ అయిన రష్మిక.. గతేడాది `పుష్ప`లో శ్రీవల్లిగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చేసే స్టెప్పులు ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యాయి. ఎంతో మందిని ఆమెని అనుకరించారు. శ్రీవల్లి పేరు సైతం బ్రాండ్‌గా మారింది. బన్నీతోపాటు రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. రష్మిక మొదటి బాలీవుడ్ సినిమా గుడ్‌బై కాగా, ఈ చిత్రంలో రష్మికతో పాటు అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, సునీల్ గ్రోవర్ ఉన్నారు. ఓ వైపు నటిస్తూనే రాజకీయాల్లోకి కూడా వస్తారనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక కర్నాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీచేయనున్నారట. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు జ్యోతిష్యుడు వేణు స్వామి రష్మిక గురించి చేసిన కామంట్స్ వైరల్ అవుతున్నాయి.
Rashmika Mandanna beautiness
ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. రష్మిక త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఇక ఈ అమ్మడు విజయ్ దేవరకొండతో కలిసి మాల్దీవులకి వెళ్లిందని అంటున్నారు. గతంలో వీరిద్దరూ తాము మంచి స్నేహితులమని పలు సందర్భాల్లో వెల్లడించారు కానీ ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్తున్నారనే ప్రచారం నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉందని, అది ప్రేమే అయి ఉంటుందని మళ్లీ ప్రచారం మొదలైంది. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి రెండు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో వీరిద్దరికి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడిన విషయం విదితమే.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
This website uses cookies.