Rashmika Mandanna bold looks viral
Rashmika Mandanna : కన్నడ ముద్దుగుమ్మ రష్మికా మందన్నగ్లామర్ కంచె తెంపేసింది.కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం అందాలు తెగ ఆరబోస్తుంది. ఆమె బోల్డ్ నెస్‌కే అసూయ పుట్టేలా తాజా పిక్స్ ఉండటం విశేషం. ఆ ఫోటో షూట్లకి సంబంధించిన మరికొన్ని పిక్స్, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో గ్రీన్ కలర్ ట్రెండీ వేర్‌లో మెరిసింది రష్మిక మందన్నా. వన్ సైడ్ స్లీవ్‌లెస్ టాప్‌లో కనువిందు చేస్తుంది. చేయి పైకెత్తి సీక్రెట్ అందాలను చూపిస్తుంది. నెటిజన్లకి కావాల్సిన విందుని వడ్డించింది. కుర్రాళ్లకి ఏం కావాలో రష్మికకి తెలుసట.
అందుకే ఇలాంటి ఫోటోలు పంచుకుంటుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.రష్మిక ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తుంది రష్మిక. సిద్ధార్థ్ మల్హోత్రాతో `మిషన్ మజ్ను` సినిమాలో, అమితాబ్‌తో `గుడ్ బై` సినిమాలు చేస్తుంది. దీంతోపాటు మరో సినిమాలో తాను నటించబోతున్నట్టు వెల్లడించింది. కానీ ఆ వివరాలు చెప్పలేదు. రష్మిక బాలీవుడ్ చాక్లెట్ బాయ్.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించబోతుంది. ఈ విషయం బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.ఇటీవల రష్మిక వర్కవుట్స్‌తో హడావిడి చేస్తోంది.
Rashmika Mandanna bold looks viral
ఎంతో యాక్టివ్‌గా తన ట్రైనర్ చెప్పే వర్కవుట్స్ చేసేస్తోంది. ఆమె జిమ్ వీడియో చూస్తే చూసేవారికి చెమటలు పట్టేలా ఉంది. కష్టమైన ఫిట్లను సైతం ఎంతో తెలికగా చేసుంది రష్మిక. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. రష్మిక వర్కవుట్స్ చూసి బాలీవుడ్ బ్యూటీ ఎల్లి అవ్రామ్ సైతం షాకయ్యింది. ఇక రష్మిక కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన మూవీ అప్డేట్స్.. వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్లను అట్రాక్ట్ చేసుకుంటుంది రష్మిక. నెట్టింట్లో ట్రెండ్ అయ్యే ప్రతి విషయంలోనూ ఆసక్తి చూపిస్తుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్తో కలిసి అరబిక్ కుతూ పాటకు స్టెప్పులేసి అదరగొట్టి రష్మిక.
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.