Home » Entertainment » Rashmika Mandanna Cute And Beauty Stills Viral
Entertainment

Rashmika Mandanna : కైపెక్కిస్తున్న రష్మిక మందన్న అందాలు.. ఇంత‌లా ఆర‌బోస్తే ఏమై పోవాలి..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 27, 2022, 6:45 pm
Advertisement

Rashmika : కన్న‌డ బ్యూటీ రష్మిక మందన్న రేంజ్ పూర్తిగా మారిపోయింది. నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల కేక పెట్టించే అందాల‌తో ర‌చ్చ చేస్తుంది. . ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. ఈ అమ్మ‌డికి తెలుగులోకే కాకుండా బాలీవుడ్‌, కోలీవుడ్ సినిమాల ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయి. దీంతో అస్స‌లు తగ్గ‌ట్లేదు.

Advertisement

చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. మొదటిసారి ఫ్యా్షన్ వీక్‏లో పాల్గొంది. ఎప్పటిలాగే తన నవ్వుతూ.. తన స్టైల్లో చిలిపి ఎక్స్‏ప్రెషన్స్‏తో.. రెడ్ కలర్ లెహాంగాలో మరింత అందంగా కనిపించి స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తాను మొదటి సారి ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి.. ర్యాంప్ వాక్ చేసేందుకు సహాయం చేసిన వ్యక్తికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది ర‌ష్మిక‌. అమ్మ‌డి చిరునవ్వు, అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

Rashmika Mandanna cute and beauty stills viral

Advertisement

Rashmika Mandanna : బాబోయ్ ఏమందం ఇది..

కళ్ళు చెదిరేలా ఉన్న లెహంగాలో రష్మిక అందాలు చూపిస్తూ యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రష్మిక తన అందాలకు చిరునవ్వు జోడించడంతో ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్ మొదలైంది. అంతలా ఈ ఫొటోస్ లో రష్మిక గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌కి వెళ్లిన త‌ర్వాత ర‌ష్మిక అందాలు ఆర‌బోయ‌డం ప‌నిగా పెట్టుకుంది. అందుకే ఛాన్స్ వ‌స్తే చాలు తెగ ఆర‌బోస్తుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి బ్యూటీ పిక్స్ నెట్టింట హ‌ల్చల్ చేస్తున్నాయి. రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటించింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి