Rashmika Mandanna Special Package Deal
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక ఇటీవలి కాలంలోవరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే కోణంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన తీరు ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలతో బిజీ అవుతున్న రష్మిక.. రీసెంట్‌గా ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందట. అయితే ఈ సాంగ్ చేసేందుకు ఆమె చేసిన డిమాండ్ చూసి సదరు సినిమా నిర్మాతలు నివ్వెరబోయినట్లు సమాచారం. రష్మికకి సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది.
ఈ క్రమంలో ఓ ఐటెం సాంగ్ చేయించాలని దర్శకుడు రష్మికను సంప్రదించగా అమ్మడు ఏకంగా రూ.2 కోట్లు రెమ్యునరేషన్ చెప్పి షాకిచ్చిందట.బాలీవుడ్ సినిమా కాబట్టే ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ అడిగినట్టు తెలుస్తోంది. దాంతో సందీప్ రెడ్డి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఫోన్ పెట్టేశాడట. సందీప్ – ప్రభాస్ కాంబినేషన్‌లో స్పిరిట్ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఒకవేళ రష్మిక యానిమల్ సినిమాలో ఐటెం సాంగ్ ఒప్పుకొని ఉంటే, ప్రభాస్ సినిమాకు హీరోయిన్‌గా తీసుకునేవారేమో. ఐటెం సాంగ్‌కే ఇంత అడిగితే, ఇక ప్రభాస్ సినిమా అవకాశం ఇస్తారా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్లు సైతం ఐటెమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుండటం చూస్తున్నాం.
Rashmika Mandanna demands two crores
రీసెంట్‌గా ‘పుష్ప’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది సమంత. అంతేకాదు ఈ సాంగ్ చేసినందుకు గాను భారీ రెమ్మ్యూనరేషన్ తీసుకుందని విన్నాం. తాజాగా అదే బాటలో వెళుతోందట ఇండియన్ క్రష్ రష్మిక మందన. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించింది. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్‌లోను ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.ఆమె హీరోయిన్ గా నటించిన మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
This website uses cookies.