
Rashmika Mandanna sensational comments on venu swamy
Rashmika Mandanna : ఛలో బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తోంది. ఒకేసారి రెండు మూడు చిత్రాలను రెడీ చేస్తోంది. అలా రష్మిక మందన ఇప్పుడు క్రేజీ బ్యూటీగా దూసుకుపోతోంది. అయితే రష్మిక మందన ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి టైం ఇస్తుంది. రష్మిక తన కుటుంబానికి దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. వాళ్లు కర్ణాటకలో ఉంటే.. రష్మిక హైద్రాబాద్‌లో సపరేట్‌గా ఉంటుంది. ఇక షూటింగ్ నిమిత్తం ముంబైలోనూ ఉంటుంది.
అప్పుడప్పుడు మాత్రమే రష్మిక తన ఇంటికి వెళ్తుంటుంది. షూటింగ్‌లో గ్యాప్ దొరికితే వెంటనే రష్మిక తన ఇంట్లో వాలుతుంది. తన చిట్టి చెల్లితో ఆడుకుంటుంది. పేరెంట్స్‌తో కలిసి టైం గడుపుతుంటుంది. ఇక ఈ నలుగురు కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. రష్మిక తన ఫ్యామిలీ ఫోటోలు రిలీజ్ చేసిన ప్రతీ సారి ట్రెండ్ అవుతుంటాయి. అందులో ఆమె చిట్టి చెల్లి ఫోటోలు మాత్రం అందరినీ కట్టి పడేస్తుంటాయి. తాజాగా రష్మిక తన పేరెంట్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. తల్లిదండ్రుల పెళ్లి రోజని తెలిసి కూడా కాస్త ఆలస్యంగా విషెస్ చెప్పిందట. అంటే రష్మిక అంత బిజీగా ఉందన్న మాట. అయితే ఇదే విషయాన్ని చెబుతూ సారీ అనేసింది.
Rashmika Mandanna Emotional Post Her parents
నాకు తెలుసు నేను ఇది చాలా లేటుగా చెబుతున్నానని, హ్యాపీ యానివర్సరీ మమ్మ, పప్సీ. నన్ను పుట్టించినందుకు, ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు, నాకు నేనుగా.. నాకు నచ్చినట్టుగా బతకనిస్తున్నందుకు థ్యాంక్స్.. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేందుకు కారణం మీరే.. నేను మీకెప్పుడూ రుణపడే ఉంటాను అని రష్మిక చెప్పుకొచ్చింది. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగు తమిళంలో వారసుడు (దళపతి విజయ్ 66వ చిత్రం) అనే సినిమాతో పలకరించబోతోంది. ఇక బన్నీ పుష్ప 2 చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ఇక అంతలోపు తన బాలీవుడ్ ప్రాజెక్టులను రష్మిక పూర్తి చేయనుంది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.