Home » Entertainment » Rashmika Mandanna Glamour Level In Peaks
Entertainment

Rashmika Mandanna : తెగింపు పోజులు ఇచ్చిన రష్మిక మందన్న.. విచ్చ‌ల‌విడి అందాల‌కు చిత్తైపోతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: September 23, 2022, 7:00 pm
Advertisement

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మందన్న గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. షార్ట్ టైంలోనే ఈ అమ్మ‌డు స్టార్ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మడు సినిమాలే. ప్రముఖ హీరోలతో జత కట్టి బిజీగా మారింది. ఇక సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డి ర‌చ్చ మాములుగా లేదు. హద్దుల్లేని శ్రీవల్లి అందాల ఆరబోతకి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఆమె అందాలవిందు ఆస్వాదిస్తున్నారు. మత్తెక్కించేచూపులతో టెంప్ట్ చేస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు రాజేస్తుంది. బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి.

Advertisement

ఫిలిం ఫేర్ సంద‌ర్భంగా ర‌ష్మిక ఎగ‌సిప‌డుతున్న ఎద ఎత్తుల‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. గోల్డ్ క‌ల‌ర్ లెహంగాలో మంత్ర ముగ్ధుల‌ని చేస్తున్న ఈ ముద్దుగుమ్మ‌ని క‌న్నార్ప‌కుండా చేస్తున్నారు నెటిజ‌న్స్. రష్మిక మందన్న ప్రస్తుతం హిందీలో మూడు సినిమాల్లో నటిస్తుంది. అందులో అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి `గుడ్‌బై` సినిమా చేస్తుంది. ఇది వచ్చే నెలలో విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది రష్మిక. అందులో భాగంగా ఈ బ్యూటీ వెరైటీ డ్రెస్సుల‌లో మ‌త్తెక్కించే పోజులు ఇస్తూ రెచ్చిపోయింది. అభిమానులను పండగ చేసుకునేలా చేసింది. .

Rashmika Mandanna glamour level in peaks

Advertisement

Rashmika Mandanna : ర‌ష్మిక అందాల ర‌చ్చ‌..

కన్నడలో పరిచయమై, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ స్టార్‌డమ్‌ తెచ్చుకుని, ఆ వెంటనే బాలీవుడ్‌కి చెక్కేసింది. రష్మిక మందన్న.. పుష్ప సినిమా హిట్‌తో నేషనల్ క్రష్‌గా మారింది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె హడావుడియే కనిపిస్తుంది. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక క్రేజ్ ఫుల్ పెరిగిపోయింది. ఇటు తెలుగు.. అటు తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా మారింది. ఎక్కడ చూసినా.. రష్మికనే కనిపిస్తుంది. ఓ వైపు నటిస్తూనే రాజకీయాల్లోకి కూడా వస్తారనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక పాలిటిక్స్ ఏమో కానీ.. సినిమాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ అమ్మడు కోసం అదిరిపోయే ఆఫర్లు క్యూ కడుతున్నాయి

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి