Home » Entertainment » Rashmika Mandanna Latest Pics Viral On Twitter
Entertainment

Rashmika Mandanna : సగం చీర కట్టులో ఎద అందాలతో రెచ్చగొడుతున్న రష్మిక మందన్నా.. ఇక ఫ్యాన్స్‌ను ఆపతరమా?

Authored By
mallesh
The Telugu News | Published on: September 2, 2022, 5:00 pm
Advertisement

Rashmika Mandanna : రష్మిక మందన్నా.. ప్రస్తుతం ఈ బ్యూటీ గురించి తెలియని వారుండరు. పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఈ కన్నడ బ్యూటీ ఇటీవల సమంతను కూడా మించిపోయింది. రష్మిక నటించిన సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మిక నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.అంతేకాకుండా బాలీవుడ్ సినిమాల్లోనూ వరుసగా ఆఫర్లు కొట్టేస్తుంది. రష్మిక మందన్నా తను చేసే సినిమాల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తుంది.కథ విషయంలో చాలా కేరింగ్గా ఉంటున్న ఈ అమ్మడు.. తను పట్టిందల్లా బంగారం కావడంతో ఈ బ్యూటీకి ఆనందానికి అవదుల్లేవని చెప్పవచ్చు.

Advertisement

రీసెంట్‌గా పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ క్రేజ్ సంపాదించుకున్న ఈ క్యూట్ హీరోయిన్.. పార్ట్ 2 కోసం ఏకంగా రూ.4కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మొన్నటివరకు అందాల ఆరబోతలో ఆచితూచి అడుగులు వేసిన రష్మిక.. పుష్ప సినిమా నుంచి ఆ హద్దులను దాటేసింది. స్టోరీ డిమాండ్ చేస్తే కేవలం ముద్దులు మాత్రమే కాదు.. రొమాంటిక్ సీన్స్ చేసేందుకు కూడా ఓకే చెబుతుందట.. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సహా ఇతర భాషల్లో చాలా సినిమాలను రష్మిక లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.

rashmika mandanna latest pics viral on twitter

Advertisement

అంతటితో ఆగకుండా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా రష్మిక దూసుకుపోతోంది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.తాజాగా రష్మికకు సంబంధించిన ఒక పిక్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఇందులో రష్మిక సగం చీర కట్టులో మెరిసిపోయింది. తన ఎద అందాలు కనిపించేలా వైట్ ఇన్నర్ వేసుకుని కుర్రకారును రెచ్చగొడుతోంది.ఆమె అందాలకు నేటితరం మతులు పోగొట్టుకుంటున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి