Rashmika Mandanna mesmarizing pics
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు మాత్రం గ్లామర్ షోకి హద్దులు పెట్టుకోవడం లేదు. రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్నారు. సమంత, రష్మిక ఇటీవలి కాలంలో తెగ రెచ్చిపోతున్నారు. కన్నడలో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన రష్మిక విషయానికి వస్తే.. ఇప్పుడు తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటుతోంది. ఇక ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో నేషనల్ క్రష్ గా మారి సందడి చేస్తోంది. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది.
రష్మిక మందన్న ‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో తొలుత హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసింది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆమెకు అక్కడ అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఆమె ‘అంజనీ పుత్ర’, ‘చమ్మక్’ వంటి కన్నడ సినిమాలు చేసింది. అయితే కిర్రాక్ పార్టీ చూసిన దర్శకుడు వెంకీ కుడుముల ఆమెకు ఛలో సినిమాలో అవకాశం ఇచ్చారు. మొదటి సినిమానే హిట్ కావడంతో రష్మికకు తెలుగులో కూడా వరుస అవకాశాలు దక్కాయి. అందుకే ఆమెకు తెలుగులోనే రష్మిక మందన్నాకు మంచి పేరు వచ్చింది. ‘ఛలో’ తర్వాత ఆమె చేసిన ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప’ వంటి భారీ హిట్ సినిమాలు అందుకుంది.
Rashmika Mandanna mesmarizing pics
చివరిగా రష్మిక మందన్నా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా ఆమెకు కలిసి రాలేదు. అయితే పుష్ప ఇచ్చిన క్రేజ్ తో ఆమె ఇప్పటికీ రచ్చ చేస్తోంది. ఆమె తెలుగులో ‘పుష్ప 2’ అనే సినిమా చేస్తోంది. ఇక ‘మిషన్ మజ్ను’ మూవీతో హిందీ ఎంట్రీ ఇస్తున్న ఆమె అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ అమ్మడు వరుస ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తుంది. తాజాగా ఫిలింఫేర్ కోసం అదిరిపోయే అందాలు చూపిస్తూ మెంటలెక్కించింది. ప్రస్తుతం రష్మిక పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.