Home » Entertainment » Rashmika Mandanna Mind Blowing Pics In Jeans T Shirt
Entertainment

Rashmika Mandanna : జాకెట్ విప్పి అందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టిన రష్మిక మందన్న.. ఈ అమ్మ‌డి దూకుడు మూములుగాలేదు..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 25, 2022, 4:30 pm
Advertisement

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులకి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. చూడ చ‌క్క‌ని అందం, ఆకట్టుకునే అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాక హిందీ ప్రేక్ష‌కుల‌ని కూడా తెగ అల‌రిస్తుంది.’కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక, ‘ఛలో’ మూవీతో తెలుగులోకి వచ్చిన తర్వాత ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుని షాకివ్వడంతో పాటు పాపులర్ అయింది. ఇక పుష్ప` చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన రష్మిక మందన్నా … ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

Advertisement

Rashmika Mandanna : మైండ్ బ్లోయింగ్ అందాలు..

ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు, కానీ హాట్‌ కేక్‌లా మారిపోయింది. అదే రేంజ్‌లో తన అందాలను ఆరబోస్తూ బోల్డ్ బ్యూటీగా మారింది. నెటిజన్లకి గ్యాప్‌ లేకుండా అందాల ట్రీట్‌ ఇస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు జాకెట్ విప్పేసి అందాల‌న్నీ అప్పనంగా ఆర‌బోసింది. ర‌ష్మిక మైండ్ బ్లోయింగ్ లుక్స్ కి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. వీకెండ్ ట్రీట్ అదిరిపోయింద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ర‌ష్మిక రోజురోజుకి త‌న అందాల ఆర‌బోత విష‌యంలో కొద్దిగా డోసు పెంచుతుండ‌డంతో కుర్రాళ్ల హృద‌యాలలో అల‌జ‌డి పెరిగిపోతుంది.

Rashmika Mandanna Mind Blowing Pics In Jeans T-Shirt

Advertisement

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌ మూవీ `గుడ్‌బై` విడుదలకు సిద్ధమవుతుంది. అమితాబ్‌ బచ్చన్‌, రష్మిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్‌ 7న విడుదల కాబోతుంది. దీంతో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది రష్మిక. ప్రమోషన్‌ కార్యక్రమాలను తన భుజాన వేసుకుని సినిమాని ప్రమోట్‌ చేస్తుంది. ఇప్పుడు `పుష్ప2`లో నటిస్తుంది రష్మిక. దీన్ని పాన్‌ ఇండియాని మించిన రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. భారీ స్కేల్‌లో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బన్నీతోపాటు రష్మిక క్రేజ్‌ ఇండియా దాటి పోతుందని చెప్పొచ్చు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి