Rashmika Mandanna : విజయ్‌ దేవరకొండతో పెళ్లిపై తొలిసారి స్పందించిన ర‌ష్మిక‌

Rashmika Mandanna : పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ.. ర‌ష్మిక‌తో క‌లిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ అనే చిత్రాల‌లో కలిసి న‌టించాడు. కొంతకాలంగా రష్మిక…విజయ్ కుటుంబానికి చాలా దగ్గరయింది. దేవరకొండ ఫ్యామిలిలో జరిగే ప్రతి ఫంక్షన్ కు రష్మిక హాజరవుతోంది. ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలు దేవరకొండ బ్రదర్స్ తో కలిసి గోవాలో జరుపుకుంది ఈ బ్యూటీ., అలానే ముంబైలో విజ‌య్‌తో క‌లిసి ప‌లుమార్లు క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే ప్ర‌చారం కొద్ది రోజులుగా న‌డుస్తుంది. వ‌చ్చే ఏడాది లేదంటే ఈ ఏడాది చివ‌ర‌లో విజ‌య్, ర‌ష్మిక పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు ప్ర‌చారం చేశారు.విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలు రాయ‌డంతో, తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని ట్విటర్‌లో కాస్త బూతుపురాణంతోనే చిరాకు వ్యక్తం చేశాడు. త​ద్వారా అది ఒక ఫేక్‌ వార్త అని చెబుతూనే.. మీడియాకు చురకలు అంటించాడు. ఇక విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి రష్మిక తాజాగా స్పందించారు. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్ర విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో రష్మిక మాట్లాడారు. ఈ సందర్భంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పెళ్లి వార్తలపై కామెంట్ చేశారు.రష్మిక సదరు వార్తలను ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి వార్తలు చాలా కామన్. రాసుకోండి నాకు ఇబ్బందేం లేదు. పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం ఉంది… అంటూ రష్మిక సదరు వార్తల్లో నిజం లేదని తేల్చిపారేశారు.

Rashmika Mandanna  opens on affair with vijay devarakonda

Rashmika Mandanna  : ర‌ష్మిక కూడా పుకార్ల‌కి పులిస్టాప్ పెట్టేసిందిగా..!

అలాగే ఆ వార్తలను తాను చాలా లైట్ గా తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తొలిసారి విజయ్, రష్మిక ‘గీత గోవిందం సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో విజయ్, రష్మిక అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. ‘డియర్ కామ్రేడ్ చిత్రంతో మరోసారి కలిసి నటించింది ఈ జంట. ఇందులో వీరిద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశం కూడా ఉంది. అప్పటి నుంచి వీరి మధ్య ఏదో ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం బాలీవుడ్,కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉంది ర‌ష్మిక‌.ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికి వ‌స్తే లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు.

Recent Posts

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

58 minutes ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

2 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

3 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

4 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

5 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

6 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

7 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

8 hours ago