
Rashmika Mandanna ready to marry rakshit shetty
Rashmika Mandanna : పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకొన్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ సినిమా తర్వాత నేషనల్ క్రష్‌గా మారింది. కన్నడ భాషలో కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా మారిన ఈ ముద్దుగమ్మ పుష్ప తర్వాత బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు పలు ఆఫర్లతో కెరీర్‌ను ముందుకు సాగుతుంది. అయితే ఇటీవల హిందీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి గురించి ప్రస్తావించకుండా కొంత ఓవరాక్షన్ చేయడంపై నెటిజన్లతోపాటు రిషబ్ శెట్టి కూడా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో మాట్లాడి సారీ చెప్పడానికి..
బ్యాన్ నుంచి తనను తాను సేవ్ చేసుకోవడానికి రక్షిత్ శెట్టిని మీడియేటర్ గా వాడుకుంటుందని ..ఈ క్రమంలోనే రక్షిత్ శెట్టి ని కలవడానికి రష్మిక ట్రై చేస్తుందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక రక్షిత్ శెట్టి పీకల్లోతు ప్రేమలో ఉండగా, వారిద్దరు విడిపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని అందరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే రష్మిక తప్పు చేసింది కాబట్టి సారీ చెప్పడానికి సిద్ధపడింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రష్మిక అవసరానికి వాడుకుంటుంది మనుషుల్ని అని మరోసారి ప్రూవ్ చేసింది అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆమెని దూరం పెట్టడమే కరెక్ట్ అని కొందరు హిత బోధ చేస్తున్నారు. నేషనల్ క్రష్ గా మారిన రష్మిక..
Rashmika Mandanna ready to marry rakshit shetty
తనకు మొదటి ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి గానీ, లేదా రక్షిత్ శెట్టి గురించి గానీ ప్రస్తావించకపోవడంపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. కిరిక్ పార్టీ ద్వారా తనకు కెరీర్ ప్రసాదించిన నిర్మాత, దర్శకుడు రిషబ్ శెట్టి పేరు చెప్పకపోవడం.. అలాగే తన మొదటి హీరో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పేరును విస్మరించడంపై నెటిజన్లు ఎంతగా ఫైర్ అయ్యారొ మనందరికి తెలిసిందే. ఇక కాంతారా మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన రిషబ్ శెట్టి ఇప్పుడు ఉన్న హీరోయిన్లు రష్మిక మందన్న, సమంత రుత్ ప్రభులో ఎవరు బెస్ట్ అని అడగగా .. నాకు సమంత ఫెర్ఫార్మెన్స్ అంటే ఇష్టం అని స్పష్టంగా చెప్పారు. రష్మిక చెత్త పని వలన ఆయన అలా చేసి ఉంటారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.