Home » Entertainment » Rashmika Mandanna Said It Before The Media
Entertainment

Rashmika Mandanna : ఆ మూడ్ రావాలంటే ఈ పని చేయక తప్పదు… మీడియా ముందే పచ్చిగా చెప్పేసిన రష్మిక మందన్న…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 18, 2022, 6:20 pm
Advertisement

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న చలో చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలను అంది పుచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్పతో నేషనల్ క్రష్ గా మారింది. ఈ సినిమా రష్మికకు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. దీంతో రష్మిక హక్కులుదీంతో రష్మిక కు ,మరిన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గ రాజ్యమేలుతున్న

Advertisement

రష్మిక ఇప్పుడు నార్త్ లో కూడా చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. నార్త్ లో కూడా అడుగుపెట్టి ,అవకాశాలను దక్కించుకుంటుంది ఇక ఇప్పుడు రష్మిక వరుస సినిమాలతో ఫుల్ జోష్లో బిజీగా ఉంది. అయితే తాను ఎంత బిజీగా ఉన్నా సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రష్మిక ..ఈ క్రమంలో రష్మిక ట్రోలర్స్ కు మైండ్ పోయే న్యూస్ చెప్పి వార్తల లో నిలిచింది.  అయితే ఇటీవల రష్మిక ఫిట్నెస్ గురించి ఓ ఫిలాసఫీ చెప్పింది.

Rashmika Mandanna said it before the media

Advertisement

నా మూడ్ ఎలా ఉన్నా సరే వర్క్ ఔట్స్ చేస్తే మనసు సంతోషంగా ఉంటుందని , మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి అంటూ ఓపెన్ గా కామెంట్ చేసింది. నేనైతే కోపంలో ఉన్న , సంతోషంగా ఉన్న , బాధలో ఉన్న , ఎలాంటి మూడ్ లో ఉన్నా సరే ,ఆ సమస్య నుంచి బయటకు రావడానికి వర్క్ ఔట్ నాకు బాగా సహాయపడుతుందని చెప్పుకొచ్చింది. మీలో ఇప్పటివరకు ఎవరైనా వర్కౌట్స్ చేయకపోతే ఇప్పటినుండి అన్న ప్రారంభించండి అంటూ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసి రష్మిక తెలియజేసింది. దీంతో రష్మిక పెట్టిన పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె విజయ రహస్యం ఇదే అని తెలుస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి