Home » Entertainment » Rashmika Mandanna Troubles At The Air Port Unfortunately She Could Not Hide Her Beauty
Entertainment

Rashmika Mandanna : ఎయిర్ ‌పోర్టులో రష్మిక మందన్నా కష్టాలు.. పాపం ఆ అందాలు దాచుకోలేకపోయింది?

Authored By
mallesh
The Telugu News | Published on: September 19, 2022, 7:30 pm
Advertisement

Rashmika Mandanna : రష్మిక మందన్నా.. ఈ బ్యూటీ గురించి ప్రస్తుతం దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఈమె డేట్స్ దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. తన ప్రాజెక్టులు అన్ని అగ్రహీరోలతోనే ఉన్నాయట.. అస్సలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. రెండ్రోజుల కొకసారి ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై‌కు ట్రావెల్ చేస్తోందట.. దీంతో ఎయిర్ పోర్టులో తన కష్టాలు మాములుగా లేవంట..

Advertisement

Rashmika Mandanna : ఓ వైపు ఫ్యాన్స్..మరోవైపు డ్రెస్ కవరింగ్

చలో సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ అనతి కాలంలోనే టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్టార్‌గా ఎదిగింది. విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు రష్మికకు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అందుకోవడంతో రష్మిక క్రేజ్ మాములుగా లేదు..

Rashmika Mandanna troubles at the air port unfortunately she could not hide her beauty

Advertisement

ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్న రష్మిక.. తమిళ్, బాలీవుడ్ సినిమాలకు కూడా ఓకే చెప్పింది. అందుకే రెండు రోజుల కొకసారి ముంబై, చెన్నయ్‌కు జర్నీలు చేస్తోంది. త్వరోలోనే ఈ అమ్మడు యానిమల్ మూవీలో జాయిన్ అవ్వబోతుంది. ఇందులో హీరోగా రణబీర్ కపూర్ నటిస్తుండగా.. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే, రష్మిక షూటింగ్ బిజీలో తరచూ ఎయిర్ పోర్టు వెళ్తున్న క్రమంలో ఫ్యాన్స్ తనను ఇబ్బంది పెడుతున్నారట.. ఫోటోల కోసం వెంట పడుతుంటంతో తెగ ఇబ్బందిగా ఫీల్ అవుతోందట.. దీనికి తోడు తన ఎద, నడుము అందాలను కవరింగ్ చేసుకోవడానికి రష్మిక అన్ ఈజీగా ఫీలవుతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్ పోర్టు దృశ్యాలు చూసిన వారంతా పాపం రష్మిక అని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి