Rashmika Mandanna Writes Dairy
Rashmika Mandanna : రష్మిక మందన్న ఈ మధ్య రెగ్యులర్ ఓ పని చేస్తోంది. ప్రతీ రోజూ తాను చేసిన పనులేంటి? అనేది డైరీ రూపంలో రాస్తోంది. ప్రతీ రోజూ వాటిని తన అభిమానులకు అప్డేట్ చేస్తూ వస్తోంది. అయితే ఇన్ స్టాగ్రాంలో ఆమె చిన్నగా షార్ట్ కట్‌లో చెబుతుంటుంది. అయితే డైరీలో రాయడం కూడా రష్మిక అలవాటు చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్‌ను చూస్తే ఓ విషయం అర్థం అవుతోంది. తాను ఏదో పుస్తకంలో రాసుకున్నట్టు కనిపిస్తోంది.
Rashmika Mandanna Writes Dairy
అర్దరాత్రి వరకు కూడా పుస్తకంలో ఏదో రాసుకుని, ఆ బుక్కును, పెన్నును పక్కన పడేసినట్టు కనిపిస్తోంది. అది డైరీనా? లేక మరేదైనా పుస్తకమా? అన్నది క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి రష్మిక మందన్న మాత్రం ఇప్పుడు వరుస షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్ల రష్మిక మందన్నా హవానే కనిపిస్తోంది. బాలీవుడ్‌లో రెండు, తెలుగులో రెండు, కోలీవుడ్, శాండల్ వుడ్‌లోనూ సినిమాలతో రష్మిక బిజీగా ఉంది.
Rashmika Mandanna Writes Dairy
అన్ని ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నా కూడా ముంబై, హైద్రాబాద్‌లకు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉన్నా రష్మిక మాత్రం వర్కవుట్లను మానడం లేదు. రోజూ ఉదయం, రాత్రి పూట వర్కవట్లు చేస్తూనే ఉంటుంది. ఇక ఈ మధ్యే ఇంట్లోనే ట్రేడ్ మేల్ కొనేసి పెట్టిందట. రోజూ ఉదయం గంటపాటు ట్రేడ్ మీల్ మీద వర్కవుట్ చేయాల్సిందేనట. అలా జాగింగ్ కోసం వేరే చోటకు వెళ్లాల్సిన అవసరం లేదని రష్మిక చెప్పేసింది. రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలు చేస్తోంది.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.