Navya Swamy : అందంగా రెడీ అయిన నవ్యస్వామి.. రవికృష్ణ షాకింగ్ రియాక్షన్
Navya Swamy : బుల్లితెరపై తనదైన గుర్తింపు తెచ్చకుంది నటి నవ్య స్వామి. తెలుగులో నా పేరు మీనాక్షి సీరియల్‌తో పాపులరైన నవ్య స్వామి.. ఇప్పుడు ఫుల్‌గా దూసుకుపోతుంది. టీవీ పోగ్రామ్స్‌లో కూడా కనిపిస్తూ మెప్పిస్తుంది. అందంతో పాటు చక్కిని అభినయం కనబరిచే నవ్య స్వామికి కుర్రకారులో మంచి ఫాలోయింగే ఉంది నవ్య స్వామి. సోషల్ మీడియాలో ఈ నటిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
Ravi krishna comment on Navya swamy cute photo
అయితే నవ్య స్వామి ఆమె కథ సీరియల్‌లో ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకన్న రవి కిషన్ మధ్య ఏదో ఉందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ జంటగా హాజరు కావడం, ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండటం ఈ వార్తలకు మరింతగా బలం చేకూర్చినట్టైంది.
Navya Swamy : నవ్యస్వామిపై రవి కృష్ణ..
Ravi krishna comment on Navya swamy cute photo
ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో సుడిగాలి సుధీర్.. ఇందుకు సంబంధించి నవ్యను ప్రశ్నించాడు. దీని బదులిచ్చిన నవ్య 100 శాతం ఫ్రెండ్‌షిప్ తప్ప తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా దీపావళి విషెస్ చెబుతూ నవ్య స్వామి చేసిన పోస్ట్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. చీర కట్టులో క్యూట్ ఫొటోను షేర్ చేసిన నవ్య స్వామి.. దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ పోస్ట్‌పై కామెంట్ చేసిన రవి కిషన్.. లవ్ సింబల్స్‌ను పోస్టు చేశాడు. దీంతో వీరి మధ్య ఏదో ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
