Ravikrishna And Kavya Romance In Sridevi Drama Company
Sridevi Drama Company : బుల్లితెరపై రవికృష్ణ అంటే.. నవ్యస్వామి గుర్తుకు రావాల్సిందే. నవ్యస్వామితో రొమాన్స్ అంటే రవికృష్ణ రెచ్చిపోతాడు. అది నిజమా? అబద్దమా? అనేది తెలియకుండా మ్యాజిక్ చేసేస్తారు రవికృష్ణ, నవ్యస్వామి. ఈ ఇద్దరూ ఆమె కథ సీరియల్‌తో ఒక్కటయ్యారు. ఆ సీరియల్‌లో కలిసి నటించారు రవికృష్ణ, నవ్యస్వామి. ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ మీద అందరినీ ఆకట్టుకునేలా నటించారు. ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ దుమ్ములేపుతుంటారు. అలా ఈ ఇద్దరూ జోడిగా కనిపించి మెప్పిస్తుంటారు. ఢీ షోలో రవికృష్ణ, నవ్యస్వామిలు చేసే సందడి మామూలుగా ఉండదు. రొమాన్స్‌తో ఢీ షోలో స్టెప్పులు వేస్తుంటారు.
తాజాగా రవికృష్ణ కూడా రూట్ మార్చేశాడు. నవ్యస్వామితో కాకుండా.. గోరింటాకు కావ్యతో రొమాన్స్ చేయడం ప్రారంభించాడు. అసలే గోరింటాకు కావ్య, ఆ సీరియల్ హీరోతోనే రొమాన్స్ చేస్తుంది. ఆ ఇద్దరూ కలిసి చేసే డ్యాన్సులు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరూ తమ తమ జోడిలను వదిలేశారు. రవికృష్ణ, కావ్యలు కలిసి స్టెప్పులు వేయడంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో రవికృష్ణ రెచ్చిపోయాడు. కావ్యతో కలిసి దుమ్ములేపేశాడు. కావ్య కూడా తన రొమాంటిక్ చూపులతో మత్తెక్కించేసింది.
Ravikrishna And Kavya Romance In Sridevi Drama Company
ఇక రవికృష్ణ, కావ్యలు వేసిన రొమాంటిక్ స్టెప్పులు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక చీరకట్టులో కావ్య కనిపించిన తీరుక అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. శ్రీదేవీ డ్రామా కంపెనీలో రవికృష్ణ కనిపించినా.. నవ్యస్వామి రాలేదు. ఢీ షోలో వచ్చి.. ఇలా శ్రీదేవీ డ్రామా కంపెనీలో రాకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందా? అన్నది తెలియడం లేదు. నవ్యస్వామి ఈ మధ్యే థాయ్‌లాండ్‌కు వెళ్లింది. హరితేజ, నవ్యస్వామి కలిసి ఫ్యామిలీలతో కలిసి బ్యాంకాక్‌కు చేరి సందడి చేశారు. మొత్తానికి హరితేజ, నవ్యస్వామిలు అక్కడ చేసిన రచ్చకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
This website uses cookies.