
Rashmika Mandanna latest photo shoot video viral in instagram
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఫోటోలు అంటూ కొందరు షర్టు లేకుండా రష్మిక తన ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తు, నడుము అందాలను నాభి అందాలను తెగ చూపిస్తూ సందడి చేసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ లో రష్మిక మందనాకి కాలం కలిసి రావడం లేదు. చేసిన సినిమాలు నిరాశ పర్చుతూ ఉండగా ఏం మాట్లాడినా కూడా విమర్శలు ఎదురవుతున్నాయి.
అందుకే రష్మిక మందన కాస్త సీరియస్ గా బాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తుండట. అందుకే ఇలా షర్ట్ లేకుండా ఎద అందాలను చూపిస్తూ బాలీవుడ్ వారిని ఊరిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ లో ఏ సినిమా ప్రమోషన్ కి హాజరైన కూడా రష్మిక ఇలా ఇంతగా బరితెగించి అందాల ప్రదర్శన చేసింది లేదు. మొదటి సారి ఈ ముద్దుగుమ్మ ఇంతటి అందాల ఆరబోత చేసిందని కామెంట్స్ వస్తున్నాయి. అది కేవలం బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తాజా ప్రెస్ మీట్ ఆ యొక్క కొత్త ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
reason behind Rashmika Mandanna new shirt less photos
మరీ ఇంతగా ఎద అందాలని చూపించడం వెనుక ఉద్దేశం బాలీవుడ్ లో వరుస ఆఫర్ల కోసమే అంటూ ఆమె అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి జోడిగా పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నితిన్ మరియు వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాకు కూడా రష్మిక మందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నితిన్ వెంకి కుడుముల రష్మిక మందన కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి ఈ ముగ్గురు జతకట్టబోతున్నారు.
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
This website uses cookies.