Renu Desai : రేణూ దేశాయ్ కు అది అస్సలు నచ్చదట..!
Renu Desai doesn’t like it at all
Renu Desai : తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తరచూ అభిమానులతో తన అభిప్రాయాలు, జీవిత విశేషాలు పంచుకుంటుంటారు. తాజాగా ఆమె సమ్మర్ వెకేషన్ కోసం తన కుమార్తె ఆద్యతో కలిసి ప్రయాణించడంతో పాటు, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ బక్స్ కాఫీ తాగుతున్న ఆద్యను చూసి, రేణూ దేశాయ్ “నాకు స్టార్ బక్స్ కాఫీ నచ్చదు, దానికి ఇంత ఖర్చు ఎందుకు?” అంటూ స్పందించగా, ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Renu Desai : రేణూ దేశాయ్ కు అది అస్సలు నచ్చదట..!
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూ దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయ్యింది. “నాకు జీవితంలో ఓ భాగస్వామి కావాలనే కోరిక ఉంది కానీ, ప్రస్తుతం నా పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తున్నా” అని చెప్పిన ఆమె.. “ఆద్యకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తా అని తెలిపింది. ఇదే ఇంటర్వ్యూలో “బద్రి” సినిమా సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, అమిషా పటేల్ రాకపోవడంతో తానే అకస్మాత్తుగా ఒక పాటలో నటించాల్సి వచ్చిందని తెలిపింది.
ప్రస్తుతం రేణూ దేశాయ్ తన పిల్లలతో సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆద్యతో కలిసి ఆమె తన కుమారుడు అకిరా నందన్ వద్దకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అకిరా ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నాడని, అక్కడ యాక్టింగ్ మరియు మ్యూజిక్ కోర్సుల్లో బిజీగా ఉన్నట్టు సమాచారం.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.