Renu Desai About Cows And Consuming Milk
Renu Desai : సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండటం లేదు. ఒకప్పుడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లతో టచ్‌లో ఉండేది. పైగా కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో ఎంతో మందికి సాయం చేసింది. థర్డ్ వేవ్‌లో తానే కరోనా బారిన పడి ఇంటి నుంచి బయటకు రాలేదు. కరోనా సమయంలో రేణూ దేశాయ్ షూటింగ్‌లు కూడా చేసింది. ఆ తరువాత కరోనా తీవ్రతరం అవుతుండటంతో షూటింగ్‌లు మానేసింది.
కరోనా తరువాత రేణూ దేశాయ్ సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వచ్చింది. అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు. ఆ తరువాత రేణూ దేశాయ్ తన పిల్లలను తీసుకుని ఫారిన్ ట్రిప్‌కు వెళ్లింది. స్కాట్లాండ్ దేశంలో అకిరా, ఆద్య, రేణూ దేశాయ్‌లు చక్కర్లు కొడుతున్నారు. ఆద్య చేస్తోన్న అల్లరిని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తోంది.
Renu Desai About Cows And Consuming Milk
అయితే రేణూ దేశాయ్‌కి సామాజిక స్పృహ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. చెట్లు, అడవులు, రోడ్లు, ప్రకృతి అంటూ ఇలా ప్రతీ ఒక్క అంశం మీద స్పందిస్తుంటుంది. అయితే రేణూ దేశాయ్ పూర్తి వేగాన్‌గా మారిన సంగతి తెలిసిందే. వేగాన్ అంటే.. పాలు, పాల పదార్థాలు కూడా ముట్టరు. జంతువుల నుంచి వచ్చిన ఏ పదార్థమూ, వాటిని హింసించి తీసుకునే వేటినా కూడా ముట్టరన్నమాట.
పాలు, పాల పదార్థాలు వాడిని కూడా మనం ఆవులు, గేదెలను చంపినట్టే అని నాకు అర్థమైంది.. నెయ్యి, వెన్న వంటి పదార్థాలను మానేయడం చాలా కష్టమైన పనే..కానీ పాల పరిశ్రమ అంత దారుణమైంది మరొకటి ఉండదు అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అ
Renu Desai About Cows And Consuming Milk
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.