RGV With Ariyana And Ashu Reddy
RGV రామ్ గోపాల్ వర్మ RGV ఎంతటి రసికుడో అందరికీ తెలిసిందే. లోపల నిజంగా ఏం చేస్తాడో తెలియదు. కానీ బయటకు మాత్రం మన్మథుడిలానే కనిపిస్తాడు. అలా ఎప్పుడూ అతని చుట్టూ అమ్మాయిలు ఉండేలా చూసుకుంటాడు. అలా అని అతని వయసుకు తగ్గవారిని కాకుండా ఇరవై, ఇరవై ఐదేళ్లు అమ్మాయిలతోనే ఎక్కువగా గడుపుతుంటాడు. అలా ఇప్పుడు అరియానా, అషూ రెడ్డిలను వర్మ తెగ వాడేస్తున్నాడు. ఎవరు ఎవరి వల్ల హాట్ టాపిక్ అవుతున్నారో చెప్పలేకపోయేంతగా రచ్చ చేస్తున్నారు.
RGV With Ariyana And Ashu Reddy
గతంలో అరియానా Ariyana ఆర్జీవీ బో ఇంటర్వ్యూ ఎంతలా కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. చిన్నపిల్లతో అలాంటి మాటలు ఏంటి, ఆ శరీర భాగాలను అలా వర్ణించడం ఏంటి అని వర్మపై అందరూ దుమ్మెత్తిపోశారు. ఇక అరియానాను సైతం నెటిజన్లు ట్రోల్ చేసి పడేశారు. అవినాష్ అయితే ఏకంగా మాట్లాడటమే మానేసినట్టు తెలుస్తోంది. ఆ తరువాత మొన్నటికి మొన్న అషూ రెడ్డితో దారుణమైన మాటలు మాట్లాడేశాడు. అరియానాతోనే అంటే అషూతో అంతకు మించి దారుణంగా మాట్లాడాడు.
RGV With Ariyana And Ashu Reddy
గురించే మొత్తంగా వివరిస్తూ మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు ఒకే సారి అరియానా, అషూ Ashu Reddy లను తన పక్కన పెట్టేసుకున్నాడు. ఆ ఇద్దరితో ఆర్జీవీ బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇద్దరి మధ్యలో మోకాళ్ల మీద కూర్చుని వారి అందానికి దాసోహం అయినట్టు చెప్పుకొచ్చాడు. ఇక ఆఇద్దరి భుజాల మీద చేతులు వేసుకుని నలిపేసినట్టు కనిపిస్తున్నాడు. అషూ, అరియానాలకు ఇదేం పోయే కాలమంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
RGV With Ariyana And Ashu Reddy
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.