Ritika Singh Dance Video on youtube
Ritika Singh : ఓ సక్కనోడా..నిన్ను పట్టేసుకుంటా..జంట కట్టేసుకుంటా.. అనే పాటతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రితికా సింగ్. వెంకటేశ్ లీడ్ రోల్‌లోవచ్చిన గురు చిత్రంలో కథానాయికగా నటించిన రితికా సింగ్ తన క్యూట్ గ్లామరస్ తో ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో చాలా మంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ రితికాసింగ్. పెద్దగా సినిమాలు చేయకపోయిన కూడా సోషల్ మీడియా ద్వారా
ప్రేక్షకులకి మాత్రం మంచి వినోదం పంచుతూ ఉంటుంది. ఈ బ్యూటీ టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు నెటిజన్లను పలుకరిస్తుంటుంది. తాజాగా ఓ క్యూట్ వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చి అందరికీ నిద్రపట్టకుండా చేస్తుంది అందాల బ్యూటీ రితికా సింగ్. . ఆ వీడియో లో రితిక సింగ్ మునుపెన్నడూ లేని విధంగా గ్లామర్ చేస్తూ డాన్స్ చేసి రచ్చ చేసింది. ఆమె డాన్స్ చుసిన అభిమానులు ఆశ్చర్యపోతూ రితిక సింగ్ ని ఈ స్టైల్లో చూడటం మొదటి సారి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రితికాలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Ritika Singh Dance Video on youtube
ప్రస్తుతం రితికా సింగ్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇక రితికా విషయానికి వస్తే గురు సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే పడ్డాయి. అయితే రితికా సోషల్ మీడియాలో తన ఎద అందాల జాతర చేస్తూ అప్పుడప్పుడు కుర్రాళ్లకి కంటిపై నిదుర కూడా లేకుండా చేస్తుంది. ఈ భామ నటించిన ఓ మై కడవులే సినిమా తమిళం లో మంచి విజయాన్ని సాధించిన ఎందుకో రితికాకి పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు..
Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుండడంపై…
Kavitha Revanth Reddy : కేసీఆర్కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం…
Tax Payers : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పన్ను రిటర్న్ విషయంపై గుడ్ న్యూస్ అందించింది. ఐటీఆర్…
Pushpa Movie Shekhawat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ వైవిధ్యమైన సినిమాలతో…
Ram Charan - Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ భారీ సోషియో…
Kavitha : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ అంతర్గతంగా విభేదాలు…
Today Gold Price : మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. పండుగలు,పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలు వంటి శుభకార్యాల…
This website uses cookies.