Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo
Sreemukhi బుల్లితెరపై ఈ మధ్య ఇమిటేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎవరిలానే నటించేసి చూపించడం, నవ్వులు పూయిస్తుండటంతో అవి బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఇమిటేషన్‌లో అయితే ఇప్పుడు సద్దాం ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. ఇక పొట్టి రియాజ్ సైతం తన స్టైల్లో ఆడుకుంటాడు. తాజాగా శ్రీముఖి పరువుతీసేశాడు. ఆమె గెటప్‌లో వచ్చిన రియాజ్..
Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo
అల బృందావనం షోలో రెచ్చిపోయాడు. పంచ్‌ల మీద పంచ్‌లు పడుతూనే ఉన్నాయి. డ్రామా జూనియర్స్ పిల్లలు కూడా ఏ మాత్రం తగ్గలేదు. శ్రీముఖిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఏకంగా పాట రాసేసి.. ఆమె భారీకాయం మీద కౌంటర్లు వేశారు. అసలే శ్రీముఖి Sreemukhi లావు గురించి అందరూ సెటైర్లు వేస్తుంటారు.
Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo
పిల్లలు అయితే ఏకంగా పాట రాసుకొచ్చారు. శ్రీముఖి Sreemukhi శ్రీముఖి అరుస్తావ్ దేనికి.. ఓడలాగా ఒళ్లు పెంచావ్ తగ్గించావ్ దేనికి.. అంటూ ఆమె పరువుతీసేశారు. ఇక రియాజ్ సైతం దారుణమైన పంచ్‌లు వేసేశాడు.రియాజ్ చేసిన ఇమిటేషన్‌కు శ్రీముఖి Sreemukhi స్పందించింది.
Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo
నన్ను ఎంతో మంది ఇమిటేట్ చేశారు.. కానీ మొదటి సారి చచ్చిపోవాలని ఉందిరా అంటూ కౌంటర్ వేసింది. బాలయ్య బాబుగా నటించిన బుడ్డోడు.. రియాజ్ (శ్రీముఖి) బ్యాక్ మీద తన్నేశాడు.. ఇక నాకు చెక్కు కూడా వద్దని షో నుంచి వెళ్లిపోయినట్టు చేసేశాడు. మరో బుడ్డోడు ఆడపిల్లకు అన్యాయం జరిగితే అంటూ రియాజ్‌ను పట్టుకుని అనడం.. మీరైనా నన్ను ఆడపిల్లగా గుర్తించారు అని శ్రీముఖి Sreemukhi పరువు తీసేశాడు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.