rj kajal comments on nagarjuna in bigg boss 5 telugu
Nagarjuna : ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ కాజల్.. ఫైనల్‌లోకి అడుగు పెట్టే ముందర హౌజ్ నుంచి బయటకు వచ్చింది. కాగా, తన బిగ్ బాస్ జర్నీ, హోస్ట్ నాగార్జున, ఇతర కంటెస్టెంట్స్ గురించి ఆర్జే కాజల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు తెలిపింది. ఆర్జే కాజల్ ఎలిమినేట్ అవదని చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెట్టారు. కొందరు నెటిజన్లు అయితే డెఫినెట్‌గా కాజల్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అన్నారు. కానీ, ఆమె చివరి వరకు హౌజ్‌లో ఉండలేకపోయింది.బిగ్ బాస్ హౌజ్‌లో తాను తనుగానే ఉన్నానని, తనను సపోర్ట్ చేసి ఇంత వరకు తీసుకొచ్చినందుకుగాను అందరికీ థాంక్స్ అని చెప్పింది కాజల్.
rj kajal comments on nagarjuna in bigg boss 5 telugu
టాప్ సిక్స్ వరకు తాను వచ్చింనందకు హ్యాపీగానే ఉన్నానని, ఆ విషయంలో తాను లక్కీ అనే భావిస్తున్నానని అంది కాజల్. ఇకపోతే తను హౌజ్ లో లోన్లీనెస్ ఫీల్ అయ్యేదాన్నని గుర్తు చేసుకుంది కాజల్. తనకు ఇద్దరు బ్రదర్స్ బిగ్ బాస్ హౌజ్ లో దిరికారని చెప్పింది. మానస్ తనను ఏడిపించేయడంతో పాటు ఓదార్చేవాడని తెలిపింది. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నపుడు తను టాస్క్‌లు విన్ కాలేకపోయాననే బాధ ఉందని చెప్పిన కాజల్.. తనకు బిగ్ బాస్ వెళ్లాలనే కోరిక తీరిపోయిందని తెలిపింది. ఇకపోతే బిగ్ బాస్ హౌజ్ లో వెళ్లే కంటే ముందు కూడా తాను రవి మంచి ఫ్రెండ్సని తెలిపింది. అయితే, హౌజ్ లోపల ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయామని, దాంతో ఒకరిపై మరొకరం అరిచేసుకున్నామని అలా..
ఇద్దరం ఔట్ బరస్ట్ అయ్యామని అంది. సిరి, షణ్ముక్ మధ్య హగ్స్ తనకు ఫ్రెండ్లీ హగ్స్ అనే అనిపించాయని అంది. నాగార్జున హోస్టింగ్ గత సీజన్స్ కంటే చాలా బాగుందని, తనకు పర్సనల్‌గా నాగార్జునతో ఇంటరాక్షన్ ఉందని తెలిపింది. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లాలనుకునే వారు వెళ్లిన తర్వాత మీరు, మీరుగానే ఉండాలని కాజల్ సూచించింది.
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
This website uses cookies.