RJ Kajl Is Gets Trolled In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో చేసే ప్రతీ ఒక్క పనిని జనాలు బాగా చూస్తుంటారు. వారు చేసే పనులను బట్టే ఇమేజ్ పెరుగుతుంది.. లేదా.. డ్యామేజ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఆర్జే కాజల్ మాత్రం ఓ రేంజ్‌లొ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. ఆర్జే కాజల్‌ను బ్రోకర్ అంటూ ఆడేసుకుంటున్నారు. ఓ మాట్రిమోని పెట్టుకో, బయటకు వచ్చాక బ్రోకరేజ్ చేసుకో అంటూ నెటిజన్లు దారుణంగా తిడుతున్నారు.
RJ Kajl Is Gets Trolled In Bigg Boss 5 Telugu
ప్రతీ ఒక్క కంటెస్టెంట్ దగ్గరికి వెళ్లడం.. పెళ్లి గురించి ప్రేమ గురించి మాట్లాడటం చేస్తోంది. మొదటగా లహరిని పట్టుకుంది. ఎలాంటి అబ్బాయి కావాలి.. ఇక్కడ ఎవరైనా నచ్చారా? అంటూ అడిగింది. ఆ తరువాత శ్రీరామ చంద్ర దగ్గరకు వెళ్లింది. నీకు ఎలాంటి లక్షణాలున్న అమ్మాయి కావాలంటూ అడిగింది. ఇక ప్రియాంక సింగ్ మానస్ మధ్యలో కూడా ట్రాక్ ఏర్పాటు చేయాలని బాగానే పరితపిస్తోంది.
RJ Kajl Is Gets Trolled In Bigg Boss 5 Telugu
నిన్నటి ఎపిసోడ్‌లోనూ కాజల్ ఇదే పని చేసింది. శ్రీరామచంద్రను పెళ్లి, ప్రేమ గురించి అడిగింది. యాంకర్ రవి చేసిన ఇమిటేషన్ గురించి మానస్ దగ్గర ప్రస్తావించి మళ్లీ ప్రియాంక టాపిక్ వచ్చేలా చేసింది. దీంతో ఆర్జే కాజల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈమె బిగ్ బాస్ ఇంట్లోకి ఆట ఆడేందుకు వెళ్లలేదేమో.. ఇలా బ్రోకరేజ్ చేసేందుకు వెళ్లి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.