Home » Entertainment » Roja And Amani In Sudigali Sudheer Team
Entertainment

Roja : తొడ గొట్టిన రోజా.. అవాక్కైన ఆమని

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 16, 2022, 6:30 pm
Advertisement

Roja : జబర్దస్త్ జడ్జ్‌గా రోజాకు తన కంటూ ఓ గుర్తింపు ఉంది. నాగబాబు ఉన్నంత కాలం రోజా హవా అంతగా కనిపించలేదు. కానీ నాగబాబు వెళ్లిపోయిన తరువాత అక్కడ రోజాకు తిరుగులేకుండా పోయింది. రోజా చెప్పిందే నడుస్తుంటుంది. అయితే రోజా పక్కన ఎంతో మందిని ట్రై చేశారు. జబర్దస్త్ జడ్జ్‌గా రోజా పక్కన ఎవ్వరూ కూడా ఫిట్ అవ్వలేదు. నాటి హీరోయిన్లను ఎంతో మందిని పట్టుకొచ్చారు.

Advertisement

ఆలీ వంటి కమెడియన్లు సైతం పట్టుకొచ్చారు. కానీ ఎవ్వరూ సెట్ అవ్వలేదు. ఇప్పుడు మనో కాస్త సెటిల్ అయ్యాడు.అయితే కొన్ని రోజుల నుంచి ఆస్థానంలో మనోకి బదులుగా ఆమని కనిపిస్తోంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో మనో స్థానంలో ఆమని వస్తోంది. అయితే మనో ఏదో షూటింగ్‌లో బిజీగా ఉండి ఉంటాడు. అందుకే ఆమని వచ్చి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.తాజాగా వదిలిన ప్రోమోలో ఆమని, రోజాలు దుమ్ములేపేశారు.

Roja And Amani In Sudigali Sudheer Team

Advertisement

Roja : స్కిట్లో రోజా, ఆమని

గెటప్ శ్రీను ఈ మధ్య సుధీర్ టీంలో కనిపించడం లేదు. అతను కూడా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడేమో. అయితే ఆమని, రోజా ఇద్దరూ కూడా స్కిట్లు వేశారు. ఇందులో రోజా రాం ప్రసాద్ కలిసి ఒక టీం, సుధీర్ ఆమని కలిసి ఒకటీంగా కనిపించారు. ఇక రోజా తొడగొట్టే సరికి ఆమని, సుధీర్ ఇద్దరూ కూడా దెబ్బకు వెనుకడుగు వేసేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి