Roja : ఎన్ని గోడలు దూకాడో?.. సుధీర్‌ను ఇరికించిన రోజా

Advertisement
Published by
Advertisement

Roja : బుల్లితెరపై సుడిగాలి సుధీర్ మీద వేసినన్ని పంచులు ఇంకెవ్వరి మీదా వేసి ఉండరు. ప్రతీ ఒక్కరూ సుధీర్ మీద పంచులు వేస్తూనే ఉంటారు. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సుధీర్ మీద పంచ్‌లు వేస్తూనే ఉంటారు. కానీ సుధీర్ మాత్రం వాటిని ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు. తన మీద ఎన్ని జోకులు వేసినా చిరునవ్వుతోనే స్వీకరిస్తాడు.

Advertisement

తాము ఒకరిపై ఒకరం ఎన్ని సెటైర్లు, కౌంటర్లు వేసుకున్నా కూడా అవన్నీ జనాలని ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమేనని సుధీర్ ఎంతో హుందాగా సమాధానమిస్తుంటాడు. కానీ సుధీర్ మాత్రం అందరూ అలా ఆడేసుకుంటూ ఉంటే.. ఆయన అభిమానులు మాత్రం కాస్త హర్ట్ అవుతుంటారు. తాజాగా చేసిన స్కిట్లో సుధీర్‌ను రోజా ఆడేసుకుంది. నాటీ కామెంట్లతో ఇరికించేసింది.

Advertisement

Roja Counters On Sudheer In Extra Jabardasth

Roja : సుధీర్‌పై రోజా కౌంటర్లు

సుధీర్ పోలీస్ వేషంలో, రాం ప్రసాద్ డాక్టర్ వేషంలో కనిపించాడు. ఇంతకీ నువ్ పోలీస్ ఎలా అయ్యావ్ రా? ఫిజికల్ టెస్టులుంటాయి కదా. ఎలా పాస్ అయ్యావని రాం ప్రసాద్ అడుగుతాడు. హై జంప్ ఎలా చేశావ్.. అని రాం ప్రసాద్ అంటే.. అవును రా ఎత్తైన గోడలు ఉండేరా అని సుధీర్ అంటాడు. ఎన్ని గోడలు దూకాడో అంటూ సుధీర్‌ను ఉద్దేశించి రోజా కౌంటర్లు వేసింది. దీంతో సుధీర్ దెబ్బకు తలదించుకున్నాడు.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

CM Revanth Reddy : ఉప్పల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. రూ.99 కోట్ల మెగా ప్రాజెక్ట్‌కు 7న శ్రీకారం!

CM Revanth Reddy : ఉప్పల్ Uppal ప్రాంత ప్రజలకు మరో శుభవార్త అందింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)…

3 minutes ago

Farmers : రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అతి త‌క్కువ వ‌డ్డీతో రూ.3 లక్షల వరకు లోన్..!

Farmers  : వ్యవసాయ రంగంలో రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత కీలక పథకాలలో…

1 hour ago

Chandrababu Pawan Kalyan : ఇక్క‌డ కూడా టీడీపీ-జనసేన పొత్తుతో వ‌స్తే.. తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ డిస్కషన్..!

Chandrababu Pawan Kalyan : తెలంగాణ Telangana రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేచింది. Andhra pradesh ఆంధ్రప్రదేశ్ ఉప…

2 hours ago

Parameshwar Reddy : ఉప్పల్‌లో నాలా బాధితులకు అండగా ఉంటా.. మందుముల పరమేశ్వర్ రెడ్డి

Parameshwar Reddy : ఉప్పల్ Uppal ప్రాంతంలోని నాలా అభివృద్ధి పనుల నేపథ్యంలో పలువురు కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్న వేళ,…

3 hours ago

Gold Rate Today : పసిడి ప్రియులకు అలర్ట్.. నేటి బంగారం ధరలు చూసి ఆశ్చర్యపోతారు!

Gold Rate Today : భారతదేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, కేంద్ర…

4 hours ago

Bandla Ganesh Vs Prakash Raj : అసలు నువ్వెవడివిరా..? ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ వైరల్..!

Bandla Ganesh Vs Prakash Raj : తెలుగు సినీ పరిశ్రమలో నటుడు, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్…

4 hours ago

Rohini Reddy : నాకంటే మూడేళ్లు చిన్నవాడు.. పెళ్లికి సిద్ధమే.. రోహిణి పెళ్లి గురించి క్లారిటీ..!

Rohini Reddy : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు రోహిణి రెడ్డి. జబర్దస్త్, బిగ్‌బాస్,…

7 hours ago

LPG Gas : జూన్ 30లోపు ఈ పని చేయండి.. లేదంటే LPG సబ్సిడీ, బుకింగ్‌లు క‌ట్‌..!

LPG Gas : దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్…

8 hours ago

Rainbow Fruits and Vegetables : రోజూ రంగుల ఆహారం తింటే రోగాలు దూరం.. నిపుణులు చెబుతున్న ‘రైన్‌బో డైట్’ ప్రయోజనాలు..!

Rainbow Fruits and Vegetables : ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పండ్లు, కూరగాయలు తినడం మాత్రమే సరిపోదు. వాటిలోని రంగుల…

9 hours ago

Ajwain Water : ఉదయాన్నే ఈ నీరు తాగుతున్నారా? శరీరానికి కలిగే 10 అద్భుత లాభాలు ఇవే..!

Ajwain Water  : మన వంటింట్లో సులభంగా లభించే వాము (Ajwain) కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే కాదు,…

10 hours ago

Tirumala Laddu : టీటీడీ శ్రీవారి లడ్డూ చరిత్రలో కొత్త రికార్డు..!

Tirumala Laddu : లియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీవారి లడ్డూ…

11 hours ago