RRR Movie rejected by these heroines
RRR Movie : బాహుబలితో సంచలనాలు సృష్టించిన రాజమౌళి రీసెంట్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాజమౌళి భారీగానే ప్లాన్ చేసినట్టుగా టాక్. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేసేందుకు సిద్ధమయ్యారు. హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఎక్కువగానే చేశాడు జక్కన్న. అయితే ఇందుకోసం రాజమౌళి పెట్టిన ఖర్చు కోట్లలో ఉందని సమాచారం.
కరోనా వలన సినిమా వాయిదా పడగా, ఈ మూవీ మళ్లీ ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో మార్చి 18 లేదా ఏప్రిల్ 28నే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేసేందుకు జక్కన్న అండ్ టీం ఫిక్స్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చిలో కరోనా పరిస్థితి చక్కబడుతుందా లేదా.. ఏప్రిల్ లోనే రిలీజ్ కు వెళ్తారా అంటూ అప్పటి నుండే ఎన్నో చర్చలు నడుస్తుండగా.. ఇప్పుడు మార్చిలో ఈ సినిమా లేనట్లే అనేలా ఓ క్లారిటీ వస్తుంది. దానికి బలమైన ఓ కారణం కూడా ఉంది.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
RRR movie Releasing on April
అయితే ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్ మార్చి 17న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా.. జేమ్స్ విడుదల తర్వాత వారం రోజుల పాటు రాష్ట్రంలో మరే సినిమా విడుదల చేయకూడదని.. పునీత్ కి నివాళిగా అక్కడి డిస్టిబ్యూటర్స్ నిర్ణయించుకున్నారు. అంటే.. ఆర్ఆర్ఆర్ మార్చి 18న విడుదల చేసినా కన్నడలో విడుదల కాలేదు. కన్నడలోను ఆర్ఆర్ఆర్ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్న నేపథ్యంలో సినిమాని మార్చిలో కాకుండా ఏప్రిల్‌లో విడుదల చేసే ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.