Home » Entertainment » Sakshi Agarwal Latest Photos
Entertainment

Sakshi Agarwal : చీర కట్టులోనూ అందాల ఆరబోత.. తగ్గేదేలే అంటున్న సాక్షి అగర్వాల్..

Authored By
mallesh
The Telugu News | Published on: November 18, 2021, 2:40 pm
Advertisement

Sakshi Agarwal : అందాల ముద్దుగుమ్మ సాక్షి అగర్వాల్..మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్ట్రెస్‌గా దూసుకుపోతున్నది. తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ సాక్షి అగర్వాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పాపులర్ రియాలిటీ షో తమిళ్ ‘బిగ్ బాస్’లో పార్టిసిపేట్ చేసిన సాక్షి అగర్వాల్.. ఆ షో ద్వారా తన పాపులారిటినీ ఇంకా పెంచేసుకుంది.తమిళ్, మలయాళ భాషలతో పాటు హాలీవుడ్ ఫిల్మ్ ‘120 హవర్స్’లోనూ ఈ భామ నటిస్తోంది.

Advertisement

Sakshi Agarwal : అందులోకి తొంగి చూస్తూ.. నెట్టింట హీట్ పెంచుతున్న సాక్షి అగర్వాల్

sakshi agarwal latest photos

sakshi agarwal latest photos‘భగీర’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సాక్షి అగర్వాల్ ప్రజెంట్.. ‘అయిరామ్ జెన్మంగల్, నాన్ కడువల్ ఇలయి, ద నైట్, పురవి, కురుక్కు వాజి’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈ సుందరి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ భామ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Advertisement

సదరు ఫొటోల్లో సాక్షి అగర్వల్ చీర కట్టులో ఉన్నప్పటికీ అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. బ్రా మాదిరిగా ఉండే లైట్ బ్లూ బ్లౌజ్ ధరించిన సాక్షి అగర్వాల్ ఫొటోలకు కొంటె ఫోజులిచ్చింది. ఓ డబ్బాలోకి తొంగి చూస్తూ తన ఎద అందాలను బయటపెట్టేసి నెట్టింట హీట్ పెంచేస్తోంది. అద్దంలో, కిటికీ పక్కన నిల్చొని తన శారీ, అందాలు చూపుతూ ఫొటోలకు ఫోజులిస్తూ హోయలు పోయింది సాక్షి అగర్వాల్.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి