Home » Entertainment » Sakshi Agarwal Latest Saree Pics
Entertainment

Sakshi Agarwal : భారీ ఎద అందాలు చూపుతూ.. కుర్రకారును రెచ్చగొడుతున్న సాక్షి అగర్వాల్..

Authored By
mallesh
The Telugu News | Published on: October 12, 2021, 4:40 pm
Advertisement

Sakshi Agarwal : శాండల్‌వుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందిరికీ తెలిసిందే. కన్నడ భాషలో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది సాక్షి అగర్వాల్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సాక్షి.. ప్రజెంట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది.

Advertisement

sakshi agarwal Latest Saree pics

ట్విట్టర్ వేదికగా సాక్షి అగర్వల్ షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటోలో ఈ భామ భారీ ఎద అందాలతో పాటూ నాజూకు నడుము, నాభి అందాలు చూపుతూ కుర్రకారు మతిపోగొడుతోంది. బ్లాక్ కలర్ టాప్ ధరించి బ్లాక్ చున్నీ వేసుకున్న సాక్షి.. బ్లాక్ విత్ రెడ్ కలర్ మిక్స్ లంగ ధరించి ఫొటోలకు ఫోజులిస్తూ హొయలు పోతున్నది. ఓ పార్కులో చల్లటి వాతావరణంలో చెట్ల మధ్య కూర్చొని ఈ ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Sakshi Agarwal : నల్లటి వస్త్రాల్లో నాజూకు నడుముతో హోయలు పోతున్న సాక్షి అగర్వాల్..

sakshi agarwal Latest Saree pics

క్యూట్ స్మైల్‌తోనే తన అందాలను ఎరవేస్తూ సాక్షి అగర్వాల్ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘క్యూట్ హీరోయిన్, బ్యూటిఫుల్ సాక్షి’ అని కామెంట్స్ చేస్తున్నారు. సాక్షి ప్రస్తుతం హాలీవుడ్ ఫిల్మ్ ‘120 హవర్స్’తో పాటు ‘భగీర, ద నైట్, పురవి, కురుక్కు వాఝి, నాన్ కడువల్ ఇలయి, ఆయిరామ్ జీన్మంగల్, అరణమనయి 3’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళ్ తలైవ, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ చిత్రంలో సాక్షి అగర్వాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి