
Salman Khan And Rashmika Mandanna Visuals in Nita Mukesh Ambani Cultural Centre
Rashmika Mandanna : భారతీయ చలనచిత్ర రంగంలో అతి తక్కువ టైంలో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మికా మందన్న . కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు అందుకున్న తర్వాత మంచి పాపులారిటీ సంపాదించింది. 2021లో “పుష్ప” సినిమాతో తలరాత పూర్తిగా మార్చేసుకుంది. తన స్టెప్పులు మరియు నటనతో అందరిని ఆకట్టుకుంది. దీంతో ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో.. లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
Salman Khan And Rashmika Mandanna Visuals in Nita Mukesh Ambani Cultural Centre
వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభోత్సవ ప్రతి వేడుకకు బాలీవుడ్ భామల చేత స్టెప్స్ వేయించేవాళ్లు. కానీ ఈసారి సౌత్ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన మరియు తమన్నా చేత లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇప్పించారు. ఈ రకంగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక ఇటీవల ఓ సిని పార్టీ కార్యక్రమానికి హాజరయ్యింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ హీరోలు వాళ్ళ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అయితే మీడియా ప్రతినిధి కెమెరా మాన్లతో ఎప్పుడూ చనువుగా ఉండే రష్మిక… ఈ కార్యక్రమం ప్రారంభంలో అదిరిపోయే పోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్ దానిపై గోల్డెన్ కోట్ డెకరేషన్ కలిగిన దుస్తులలో…కెమెరాల ముందు వంగి మరి టైట్ అందాలతో మోత మోగించింది. ఎద మరియు బ్యాక్ అందాలను చూపిస్తూ అదిరిపోయే స్మైల్ తో రష్మిక ఇచ్చిన ఫోజులు వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.