
Samantha About on ye maya chesave 2 Movie
Samantha : గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా ఇప్పటికి చాలామంది చూస్తూ ఉంటారు. ఈ సినిమా అంతలా సూపర్ హిట్ కావడం నాగచైతన్య, సమంతల జోడి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా టైంలోనే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లిదాకా వెళ్లారు. కానీ ఇద్దరు సడన్ గా విడాకులు తీసుకుంటున్నామని షాక్ ఇచ్చారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు సినిమాలు వారు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ టైంలో గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావే సినిమాకి సీక్వెల్ తీయాలని ఓ కథ అనుకున్నారట.
ఆ సినిమా చేయాలని చైతు తో ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సినిమా చేయాలంటే సమంత నాగచైతన్య ఇద్దరు కలిసి నటించాలి. కానీ ఇప్పుడు వారిద్దరూ కలిసి నటించే అవకాశం లేదు. అందుకే సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ని ఫిక్స్ చేశారట. ఏ మాయ చేసావే 2 సినిమాలో సమంత ప్లేస్ లో రష్మికని తీసుకుంటున్నట్లు టాక్. నాగచైతన్య, సమంతల పెళ్లి తర్వాత జరిగిన సంఘటన లని ఈ సినిమాలో చూపించబోతున్నారట. అయితే స్క్రీన్ మీద సమంత బదులుగా రష్మిక కనిపిస్తుంది.
Samantha About on ye maya chesave 2 Movie
ప్రస్తుతం సమంత తనకు వచ్చిన మయోసైటీస్ వ్యాధిని తగ్గించుకునే పనిలో ఉంది. అందుకే ఇప్పుడు కొత్త సినిమాలు చేయట్లేదని తెలుస్తుంది. ఆల్రెడీ ఓకే చేసిన ఖుషి సినిమా షూటింగ్ అయిపోయాక పూర్తిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. అందుకే సినిమాలో సమంత నటించే ఛాన్స్ లేదు. ఆ ప్లేస్ ను రష్మిక దక్కించుకుంది. నాగచైతన్య రష్మిక కలిసి చేస్తే ఈ సినిమా క్రేజీగా ఉంటుందని చెప్పవచ్చు. వారసుడు సినిమా తర్వాత రష్మిక నాగచైతన్య సినిమా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
This website uses cookies.