Samantha : సోషల్ మీడియాలో సమంత వ్యవహారం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బయట కొన్ని వందల రూమర్లు వస్తున్నాయి. నాగ చైతన్యతో విడాకుల కథనాలపై సమంత నోరు విప్పడం లేదు. ఏదీ కూడా క్లారిటీగా చెప్పడం లేదు. విడాకులు తీసుకోవడం లేదు.. అవన్నీ రూమర్లే అని బయటకు చెప్పడం లేదు. ఖండించడం లేదు. అలా మొత్తానికి సమంత ల వ్యవహారం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది.వీటికి తోడు సమంత చేస్తోన్న పరోక్ష కామెంట్లు ఎప్పుడూ కూడా గందరగోళానికి గురి చేస్తుంటాయి.
తన ప్రేమను తెలియజేయడానికి సమంత ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. తప్పు తెలుసుకుని పశ్చాతాపడుతున్నట్టుగా సమంత కొన్ని పరోక్ష పోస్ట్‌లు వేస్తోంది. అలా సమంత వేస్తోన్న పోస్ట్‌లు నానా రకాల అర్థాలను ఇస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్ని నెట్టింట్లో తెగ వైరల్ కాసాగాయి. తప్పులు ఎవరైనా చేస్తారు.. నువ్ నన్ను బాధపెట్టి ఉండొచ్చు.. నేను నిన్ను బాధపెట్టి ఉండొచ్చు.. ఇద్దరం ఒకరినొకరం బాధపెట్టుకుని ఉండొచ్చు అంటూ ఆ మధ్య ఓ పోస్ట్ వేసింది.
నిజాన్ని ఎప్పటికీ దాచలేమంటూ సమంత మరో పోస్ట్ వేసింది. ఇప్పుడు కూడా తాజాగా అలాంటి ఓ పోస్ట్ వేసింది. అమ్మ చెప్పింది అంటూ కింద హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది. ఎప్పుడైతే హోప్స్ కోల్పోయి నిరాశలో ఉంటామో.. సత్యం, ప్రేమ అనేది ఎప్పుడూ కూడా చివరకు గెలుస్తాయనే విషయాన్ని గుర్తుకు చేసుకుంటాను. మధ్యలో కొన్ని సార్లు చెడు గెలిచినట్టు అనిపిస్తుంది.. మనకు దారులేవీ కనిపించకపోవచ్చు. కానీ చివర్లో మాత్రం వారు పడిపోవాల్సిందే. సత్యం గెలవాల్సిందే అంటూ ఓ సూక్తిని షేర్ చేసింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.