Home » Entertainment » Karthika Deepam Nirupama Paritala About Youtube Video
Entertainment

Karthika Deepam : క్షమించమని అడిగిన డాక్టర్ బాబు.. కారణం ఏంటంటే?

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 3, 2021, 8:50 am
Advertisement

Karthika Deepam : ప్రస్తుతం బుల్లితెర తారలు అందరూ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. వారి తెరపై వచ్చే ఆదరణ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తోంది. వారు నిత్యం తమ తమ అభిమానులతో టచ్లో ఉంటారు. అలా అందరూ కూడా తమ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ.. వారికి మెచ్చినట్టు ఉంటారు. వారి కోరిక మేరకు వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటారు. బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ క్రియేట్ చేస్తోన్న వండర్స్ అన్నీ ఇన్నీ కావు.

Advertisement

Karthika Deepam Nirupama Paritala About Youtube Video

కార్తీకదీపం డాక్టర్ బాబుగా నిరుపమ్ తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అలా బుల్లితెరపై సూపర్ స్టార్‌గా దూసుకుపోతోన్న నిరుపమ్ సోషల్ మీడియాలోనూ తన స్టైల్లో కౌంటర్లు వేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే నిరుపమ్ భార్య మంజుల కూడా నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటారు. మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ చానెల్‌ను గత నెలలోనే లాంచ్ చేశారు. అతికొద్ది సమయంలోనే వారి యూట్యూబ్ చానెల్ దూసుకపోయింది.

Advertisement

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights

Karthika Deepam యూట్యూబ్‌లో మంజుల నిరుపమ్

లక్షకు పైగా సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుంది. అలా నిరుపమ్ మంజుల కలిసి యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. రకరకాల వీడియోలను చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ వీడియోను చెప్పిన టైంకు రిలీజ్ చేయలేకపోయారు. సాంకేతిక సమస్యలు రావడం, చెప్పిన టైంకు వీడియోలను విడుదల చేయలేకపోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది. అలా తమ చానెల్‌లో రావాల్సిన వీడియో ఆలస్యం అవ్వడంతో డాక్టర్ బాబు తన ఫ్యాన్స్‌ను క్షమించమని అడిగాడు.

Advertisement

karthika deepam manjula nirupam home tour video viral

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి