Home » Entertainment » Samantha And Prabhas Wedding News Viral In Social Media
Entertainment

Samantha – Prabhas : ఇంతకంటే నీచం ఉంటుందా .. సమంత తో ప్రభాస్ పెళ్లి ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 30, 2023, 4:00 pm
Advertisement

Samantha – Prabhas : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య స‌మంత ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్య‌యంగా జీవితం గ‌డిపే స‌మ‌యంలో ఊహించని వివాదం త‌లెత్త‌డంతో ఇద్ద‌రు విడిపోయారు. ప్ర‌స్తుతం ఎవరి దారిలో వారు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే గత ఏడాది సమంత మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డ‌గా,ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. అయితే స‌మంత రెండో పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా అనేక పుకార్లు షికారు చేశాయి. వాటిలో నిజ‌మెంత ఉంద‌నే దానిపై క్లారిటీ అయితే రాలేదు. అయితే సమంత మయోసైటీస్ వ్యాధికి గురవ్వకముందు

Advertisement

Samantha and Prabhas wedding news viral in social media

హీరో అయిన తన బెస్ట్ ఫ్రెండ్ .. సమంతకు ప్రభాస్ కు పెళ్లి చేయాలని వాళ్ళిద్దరిని కలపాలని ఎంతో ట్రై చేశాడ‌ట‌. ప్రభాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి కూడా అడిగాడ‌ట‌. దీంతో ఒళ్లు మండిన ప్ర‌భాస్ అత‌నిపై క‌స్సుబుస్సులాడాడ‌ని తెలుస్తుంది. ఆమెతో నాకు పెళ్లా అస‌లు నీకు బుద్ధుందా అంటూ మండిపడ్డాడట . అంతేకాదు ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడకు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట. మ‌రవైపు స‌మంత కూడా ఇదే విష‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. నేను ఒంటరిగా ఉంటా ఇంకా ఎలాగైనా ఉంటా.. అది మీకు అనవసరం.. అని స్ట్రైట్‌గా చెప్పేసింద‌ట‌.

Advertisement

Samantha and Prabhas wedding news viral in social media

Samantha – Prabhas : ఇదెక్క‌డి వార్త‌

ప్రస్తుతానికి తెలుగులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే హీరో ప్రభాస్. నాలుగు పదులు దాటిన ఈ హీరో ఇంకా పెళ్లి చేసుకోకపోవడం అభిమానులను చాలా కలవరపెడుతోంది. ప్రభాస్ అంతటి ఏజ్ ఉన్న తెలుగు హీరోలు అందరికీ పెళ్లి కాగా, అత‌నిక‌న్నా చిన్నవారు అయినా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, నిఖిల్ ఇలా దాదాపు మన తెలుగు హీరోలు అందరూ పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితం గ‌డుపుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో, అందరికన్నా కూడా ఒక మెట్టు పై స్థానంలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డంతో ఫ్యాన్స్ తెగ హ‌ర్ట్ అవుతున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి