Samantha And Shilpa Reddy Pics
Samantha బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ రెడ్డి అందరికీ తెలిసిందే. రెండో సీజన్‌లో సామ్రాట్ తేజస్వీ ట్రాక్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. షో చివరి వరకు వచ్చే సరికి గీతా మాధురి సామ్రాట్ రిలేషన్ మీద రకరకాల ట్రోల్స్ వచ్చాయి. అయితే సామ్రాట్ ఫ్యామిలీ విషయాలు ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. సామ్రాట్ మొదటి పెళ్లి, విడాకులు, రెండో పెళ్లిఇలా అన్నీ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక సామ్రాట్ అక్క శిల్పా రెడ్డి గురించి కూడా నెట్టింట్లో ఎక్కువగా చర్చలు నడుస్తుంటాయి.
Samantha And Shilpa Reddy Pics
శిల్పా రెడ్డి ఎక్కువగా సమంతతోనే ఉంటుంది. సమంతకు అన్నింట్లో శిల్పా రెడ్డి చేదోడువాదోడుగా ఉంటుంది. అర్బన్ ఫార్మింగ్, కుకింగ్ లెర్నింగ్, ఫిట్ నెస్ విషయంలో ఇలా అన్నింట్లో సమంతను శిల్పా రెడ్డి గైడ్ చేస్తుంటుంది. శిల్పా రెడ్డి, ప్రీతమ్, సాధన సింగ్, చిన్మయి, నందినీ రెడ్డి ఇలా అంతా కూడా ఓ గ్యాంగ్. సమంత చుట్టూ ఓ కోటరీలా వీరంతా ఉంటారు. సమంత విడాకులకు కూడా వారే కారణమంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అలా సమంతతో ఎప్పుడూ కనిపించే శిల్పా రెడ్డి ఇప్పుడు షాక్ ఇచ్చింది.
Samantha And Shilpa Reddy Pics
తాజాగా సమంత ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో శిల్పా రెడ్డి హాట్ లుక్కులో కనిపించింది. జానెడు కూడా లేని ఓ బుల్లి నిక్కర్‌ను ధరించినట్టుంది. ఇక ఆమె ఎంత పొడుగ్గా ఉంటుంది.. ఆమె కాళ్లు ఎంత పొడుగ్గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలా ఆమె కూర్చోవడం, బుల్లి నిక్కర్‌లో అలా ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. ఇద్దరూ అలా పక్కపక్కన కూర్చోవడం, సమంత ఆమె తొడ మీద చేయి వేయడం, ఆమె కూడా సమంత చేతి మీద చేయి వేయడం చూస్తుంటే వారి స్నేహం ఏంటో అర్థమవుతోంది.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.