Samantha : సమంత – విజయ్ దేవరకొండ.. వీరిద్దరూ అలా కలుసుకోబోతున్నారా…. ఎవరికి నష్టం అంటే …!

Samantha  : ప్రస్తుతం సమంత,Samantha, మరియు విజయ్ దేవరకొండ,vijay devarakonda, కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఎవరివల్ల ఎవరికి నష్టం కలగబోతోంది అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ, Tollywood Industry,లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. దీనికి గల కారణం వారు తీసే రోమాంటిక్ సినిమా ఖుషి, Khushi,. సమంత Samantha కు మజిలీ, ఓ బేబీ,Majili, oh bab, సూపర్ హిట్ తర్వాత మళ్లీ హిట్టు దొరకలేదు. ఇక ఆ తర్వాత బాలీవుడ్లో ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్,The Family Men Season 2 Web Serie, లో నటించిన సమంతకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక ఇటీవల వచ్చిన యశోద సినిమా,Yashoda movie, మీద కూడా సమంత చాలా నమ్మకం పెట్టుకుంది.

కాని ఊహించని విధంగా ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులే పడినప్పటికీ సినిమా మాత్రం కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు పోస్ట్ ప్రోడక్షన్ లో ఉన్న శాకుంతలం పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇంకా విజయ్ దేవరకొండ,vijay devarakond, విషయానికొస్తే గత కొన్నేళ్లుగా ప్లాప్ లను మూటకట్టుకుంటూ వస్తున్నాడు. ఇక రీసెంట్గా పూరి జగన్నాధ్, Puri Jagannadh, దర్శకత్వం లో వచ్చిన లైగర్ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది. పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ మొదటిసారిగా చేసిన పాన్ ఇండియా సినిమా,Pan India Cinema, లైజర్, LIGER .

Samantha and vijay devarakonda secrets Interesting news leak

సినిమాపై వీరు భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో విజయ్ మరియు పూరి జగన్నాథ్ పరువు మొత్తం పోయేలా చేసింది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ మరియు సమంత ఎలాగైనా హిట్టు కొట్టాలని నమ్మకంతో కలిసి చేస్తున్న సినిమా ఖుషి. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనూహ్యంగా పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పుడు మరలా రీ షూట్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం వీరిద్దరి టైం బ్యాడ్ గా ఉండడంతో ఎవరివల్ల ఎవరికి ప్లేస్ అవుతుందో అనేది ఈ సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.

Recent Posts

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

54 minutes ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

3 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

5 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

7 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

8 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

9 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

10 hours ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

11 hours ago