Home » Entertainment » Samantha Black Dress Photos
Entertainment

samantha.. నాజూకు న‌డుము చూపిస్తూ అందాల విందు చేస్తున్న స‌మంత‌..

Authored By
praveen T
The Telugu News | Updated on: September 7, 2021 8:20 pm
Advertisement

samantha..‘ఏ మాయా చేశావే’ సినిమాతో కుర్రకారు మది దోచుకున్న సమంత.. ఆ తర్వాత వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన సమంత నార్త్ ఇండస్ట్రీ చూపును కూడా తన వైపునకు తిప్పుకుంది. బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తూనే కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ అక్కినేని చైతన్యతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది సామ్. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సెకండ్ సీజన్‌లో ఫెరోషియస్ రోల్ ప్లే చేసి ప్రేక్షకుల ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది అక్కినేని వారి కోడలు.

Advertisement

samantha black dress photos

ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది సామ్. ఇన్ స్టా వేదికగా తన ‘సాకీ’బ్రాండ్ కూడా ప్రమోట్ చేస్తుంటుంది సామ్.. తాజాగా ఇన్ స్టా వేదికగా సూపర్ హాట్ ఫొటో షేర్ చేసింది సామ్. బ్లాక్ డ్రెస్‌లో పిల్లోను పైకి ఎత్తి పట్టుకున్న ఫొటోను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.

Advertisement

samantha black dress photos

ఈ ఫొటోలో సమంత బ్లాక్ టాప్ , బ్లాక్ విత్ మిక్స్ డ్ కలర్ లో ఉన్న నైట్ ప్యాంట్‌ను ధరించి ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామ్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘జాను’ చిత్రంలో కనిపించింది.

Advertisement

samantha black dress photos

ప్రస్తుతం ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది సమంత. ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌కు గుణశేఖర్ డైరెక్టర్ కాగా, సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు ‘కాతు వాకులా రెండు కాదల్’అనే తమిళ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది సామ్.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి