Home » Entertainment » Samantha Change Her Getup
Entertainment

Samantha : ఓరి నాయానో ఇలా తయారు అయ్యింది ఏంటి .. సమంత మొత్తం గెటప్ మార్చేసింది గా .. ఇలా అయిపోయింది ఏంటి !

Authored By
aruna
The Telugu News | Published on: July 25, 2023, 10:00 am
Advertisement

Samantha : సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే అందుకు చాలా టాలెంట్, అదృష్టం ఉండాలి. అలాగే గ్లామర్ విషయం లో ఏమాత్రం వెనక్కి తగ్గిన ఆమెను డైరెక్టర్లు, జనాలు మర్చిపోతారు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే గ్లామర్ విషయంలో కొంచెం ముందడుగు వేయాల్సిందే. ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ కొత్త లుక్ తో ప్రేక్షకులను మెప్పిస్తేనే ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో కొన్ని కాలాలపాటు కొనసాగుతుంది లేదంటే కెరియర్ లోనే అట్టర్ ప్లాఫ్ అవుతారు. ఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా తన లుక్కునే ఎప్పటికప్పుడు మార్చేస్తుంది. కెరియర్ స్టార్టింగ్ లో సమంత ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది.

Advertisement

ఆమె లైఫ్ లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అవన్నీ తట్టుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. త్వరలోనే సమంత ‘ ఖుషి ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోవాలని వెయిట్ చేస్తుంది. అయితే తాజాగా సమంత సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి మరి అమెరికా ట్రీట్మెంట్ కోసం వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే సడన్గా ఆమె అమెరికా ట్రీట్మెంట్ కి వెళ్లకుండా ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో సమంత తన పూర్తి లుక్ ను మార్చేసింది. ఈ వీడియోలో సమంతని చూస్తుంటే అచ్చం ఓ బేబీ సినిమాలో ఉన్న సమంత లాగే కనిపిస్తుంది.

Samantha change her getup

Advertisement

జుట్టును పూర్తిగా క్రాఫ్ చేసుకుని స్కిన్ షో చేస్తూ చాలా కూల్ అండ్ క్లాసిక్ లుక్ తో అదిరిపోయే స్టిల్ ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన వీడియో అందరినీ ఫిదా చేస్తుంది. సమంత బబ్లీగా ఉంటూ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ వీడియోకి గంటల వ్యవధిలోనే 12 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సమంత చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇకపోతే ఈమధ్య సమంత ఆధ్యాత్మికత దైవ కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి