
Samantha : నేను తల్లిని కావాలని అనుకుంటున్నాను..ఆలస్యం కాలేదంటున్న సమంత
Samantha : టాలీవుడ్ Tollywood గ్లామర్ బ్యూటీ సమంత ఎప్పుడు ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత సమంత తెరపై కనిపించింది. అది వెండి తెర మీదు కాదు బుల్లితెరపై. ‘సిటడెల్: హనీ బన్నీ’ సిరీస్‌తో Citadel Honey Bunny ఇటీవల ప్రేక్షకులను పలకరించింది సామ్. ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న ఈ సిరీస్ ఈ నెల ఏడో తేది నుంచి అమెజాన్ ఫ్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్ సాధించిన సక్సెస్ పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇదే వేదికపై ఆమె పలు అంశాల గురించి మాట్లాడారు. ఇక నాగ చైతన్యతో డైవర్స్ అయినా తర్వాత తన మాతృత్వం గురించి మాట్లాడారు సమంత.
తాజాగా సమంత ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ Bollywood Media మీడియాతో మాట్లాడింది. అయితే సిటాడెల్ సిరీస్ లో సమంత ఓ బాలికకు తల్లిగా కూడా నటించింది. దీంతో అమ్మతనం గురించి, తల్లిగా నటించారు దాని ఫీల్ ఎలా ఉంది, తల్లిగా ఉండటం మిస్ అవుతున్నారా అనే ప్రశ్న సమంతకు ఎదురైంది. దీనిపై సమంత ఆసక్తికర సమాధానమిచ్చింది.తనకు కూడా తల్లిని కావాలనే కోరిక ఉందని, కలలు ఉన్నాయని, అమ్మగా ఉండటానికి బాగా ఇష్టపడతానని సమంత చెప్పారు. అయితే ఇందుకు బాగా ఆలస్యమైందని మాత్రం తాను అనుకోవడంలేదని, జీవితంలో ప్రస్తుతం తాను చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నానని చెప్పింది.
Samantha : నేను తల్లిని కావాలని అనుకుంటున్నాను..ఆలస్యం కాలేదంటున్న సమంత
నిజ జీవితంలో తల్లిని కావాలనే కోరిక ఉందని సమంత చెప్పడం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్నిబట్టి సమంత రెండోపెళ్లి చేసుకోబోతున్నట్లుగా ముందే చెప్పిందని, అందుకు హింట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై చర్చ నడుస్తోంది.మరి నాగచైతన్య రెండో పెళ్ళికి రెడీ అయినట్టు సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకొని తల్లి అవుతుందా లేక సరోగసి పద్దతిలో తల్లి అవుతుందా లేదా ఎవర్నైనా దత్తత తీసుకుంటుందా చూడాలి మరి.ఇటీవలే సమంత మాట్లాడుతూ తాను ఒంటరిగా ఉండాలని అనుకోవడంలేదని, త్వరలోనే మీకు ఆ విషయం తెలుస్తుందని ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సంఘటనలనుబట్టి, సమంత వ్యాఖ్యలను బట్టి రెండోపెళ్లికి గట్టిగా సిద్ధపడి ఉందని, అతనెవరనేది త్వరలోనే తేలుతుందని సమాచారం.
Jasprit Bumrah : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) అంటేనే ఒక బ్రాండ్. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో 200…
Sunstroke : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో 'వడదెబ్బ'…
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
This website uses cookies.