Home » Entertainment » Samantha Date Time With Preethamjukalker And Sadhna Singh
Entertainment

Samantha : ప్రీతమ్‌తో సమంత డేట్.. హాట్ డ్రెస్సులో అందాల జాతర

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 3, 2022, 11:00 am
Advertisement

Samantha : సమంత వ్యవహారం ఎప్పుడూ అంతుబట్టదు. నాగ చైతన్యకు ఎందుకు విడాకులు ఇచ్చిందో. వారిద్దరి మధ్య ఏం జరిగిందో. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అనే విషయాల మీద క్లారిటీ ఇవ్వదు. కానీ తన మీద వచ్చే రూమర్లు మాత్రం ఖండిస్తూ ఉంటుంది. తానేమీ పిల్లలను వద్దనలేదని, అబార్షన్ చేయించుకున్నానంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పుకొచ్చింది. తానేమీ డబ్బు కోసం ఇలా చేయలేదంటూ సమంత క్లారిటీ ఇచ్చింది. కానీ అసలు విషయం మాత్రం బయటకు చెప్పడం లేదు. మొత్తానికి నాగ చైతన్యతో సమంత విడిపోయిన తరువాత ఫుల్ ఖుషీగా ఉంటోంది. తనకు నచ్చినట్టుగా చేస్తోంది.. నచ్చిన సినిమాలు చేస్తోంది..

Advertisement

ఇష్టమున్న ప్రదేశాలకు విహరిస్తోంది. తనకు నచ్చిన వ్యక్తులతోనే ఉంటోంది. మొత్తానికి సమంత మాత్రం ఇప్పుడు ఆనందంగానే ఉంది. తాజాగా సమంత ఓ పోస్ట్ పెట్టేసింది. సమంతకు సాధన సింగ్, ప్రీతమ్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ప్రీతమ్ వల్లే విడాకులు తీసుకున్నారంటూ వచ్చిన వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తనకు సమంత అక్క అవుతుందని, అక్కా అనే సమంతను పిలుస్తాను అని, ఈ విషయం చైతన్యకి కూడా తెలుసు అంటూ ప్రీతమ్ అసలు విషయంచెప్పేశాడు. ఇక ప్రీతమ్ ఓ గే అంటూ మరో కొత్త వాదన తెర మీదకు వచ్చింది.

Samantha Date Time With Preetham Jukalker And Sadhna Singh

Advertisement

ఇలా ఎన్ని రూమర్లు వచ్చినా సమంత, ప్రీతమ్ మధ్య గ్యాప్ అయితే రాలేదు. సాధన, సమంత, ప్రీతమ్ ముగ్గురూ ఒకే చోట ఉంటారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ కూడా యశోద షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నిన్న యశోద షూటింగ్ ప్యాకప్ చెప్పిన తరువాత ఈ ముగ్గురూ కలిసి బయటకు వెళ్లినట్టున్నారు. డేట్ టైమ్ అంటూ అదిరిపోయే హాట్ డ్రెస్సులో సమంత కనిపించింది. ఇక ఆ ఫోటోలో సమంత, ప్రీతమ్ ఎంతో క్లోజ్‌గా ఉన్నారు. ఈ ఇద్దరికంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదంటూ సాధన పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ ముగ్గురూ మాత్రం డేట్ నైట్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి