samantha enjoys with ad shoot
Samantha : సమంత నాగ చైతన్యల విడాకుల తరువాత ఎన్నెన్నో పరిణామాలు జరిగాయి. కొందరేమో సమంతది తప్పు అంటున్నారు. ఇంకొందరేమో అక్కినేని ఫ్యామిలీది తప్పు అంటున్నారు. సమంతను టార్చర్ చేశారంటూ వింత ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసలు సంగతి ఏంటన్నది మాత్రం ఆ ఇద్దరికే తెలియాలి. సమంత, నాగ చైతన్యలు ప్రస్తుతానికి భార్యాభర్తలు కాదు. తామిద్దరం కేవలం స్నేహితుల్లానే ఉండబోతోన్నామని ప్రకటించారు. అయితే ఈ ఇద్దరూ విడిపోయి ఇప్పటికే ఐదు రోజులు అవుతోంది.
samantha enjoys with ad shoot
అప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. సమంత మామూలుగా అయితే రోజుకు దాదాపు పది స్టోరీలైనా తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. మొన్న మాత్రం ఓ పోస్ట్ చేసింది. ఆ ఇన్ స్టా స్టోరీని బట్టి చూస్తే.. ఇక ముందుకు సాగాల్సిందే.. మన పని మనం చేసుకోవాల్సిందే..ఇలా పడుకుంటే గడవదు.. అని ముందకు సాగుతున్నట్టుగా చెప్పకనే చెప్పేసింది.
అయితే తాజాగా సమంత ఓ యాడ్‌కు సంబంధించిన పోస్ట్ చేసింది. పాత ప్రేమకు సంబంధించిన పాటలు, ఎత్తైన కొండలు, పర్వతాల మీద వచ్చే పిల్లగాలులు, మనం కోల్పోయిన కనిపించడం, లోయల్లో కనిపించే పాత ప్రేమికుల పాటలు, పాత బంగ్లాలో వినిపించే గాలి శబ్దాలు అంటూ ఎకో ప్రొడక్ట్స్ గురించి చెప్పింది. లేక్ మీ ఫ్యాషన్ వీక్ అక్టోబర్ 8 జరగబోతోందని సమంత చెప్పింది. మొత్తానికి సమంత మాత్రం ఈ విడాకుల విషయాన్ని లైట్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.
Samantha About Saaki One Year Celebrations
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.