Shakuntalam bad news to Samantha
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఫోటోషూట్స్.. విదేశాల్లో ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేసేస్తుంటుంది. ఆమె చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ట్రోలింగ్ చేసిన కూడా సమంత తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. విడాకులు ప్రకటించిన తర్వాత సమంత ఎక్కువగా తన ఇన్‌స్టాలో మోటివేషనల్ కోట్స్.. మై మామ్స్ సెడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కోట్స్ షేర్ చేసింది. అప్పట్లో సామ్ షేర్ చేమే పోస్ట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. తన ఇన్‌స్టాలో మై మామ్స్ సెడ్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
సమంత ఇప్పుడు ప్రొఫెషనల్‌గా మారింది. తన ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతూ లక్షలు సంపాదిస్తుంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ కూడా లక్షల రెమ్యునరేషన్ తెచ్చి పెడుతుందట. సమంత ఒక్క పోస్ట్‌కి మూడు నుండి 4 లక్షల వరకు తీసుకుంటుందట. అదే అందులో నటిస్తే రెమ్యునరేషన్ డబుల్‌గా ఉంటుందని సమాచారం. సమంత ఇప్పుడు పూర్తిగా సంపాదన మీదే దృష్టి సారిస్తుంది. సమంత తన సినిమాలు, వ్యాపారాలు, పర్సనల్ లైఫ్, ఫ్రెండ్స్ ఇలా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తోంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంతలో చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.
samantha How Much Earnings Instagram
సమంత చేస్తోన్న విహార యాత్రలు, అడ్వెంచర్లు, ఒప్పుకునే సినిమాలు, వ్యాపార ప్రకటనలు ఇలా అన్నీ కూడా వైరల్ కాసాగాయి. ఇప్పుడు సమంత యశోద అనే సినిమా సెట్‌లో బిజీగా ఉంది. యశోద సినిమా కోసం టీం అంతా కూడా నార్త్ ఇండియాకు మకాం మార్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత శాకుంతలం చిత్రంతో పాటు యశోద సినిమాలు చేస్తూ మరో వైపు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. సమంత జోరు చూస్తుంటే ఈ అమ్మడు రానున్న రోజులలో సెన్సేషన్స్ క్రియేట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.