Home » Entertainment » Samantha In Mumbai Airport Viral Video
Entertainment

Samantha : ముంబై ఎయిర్పోర్ట్ లో సమంత .. వైరల్ వీడియో !!

Authored By
Breaking News
The Telugu News | Published on: January 6, 2023, 5:00 pm
Advertisement

Samantha : హీరోయిన్ సమంత మాయోసోటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా దాదాపు రెండు నెలలపాటు మంచానికే పరిమితం అయింది. అక్టోబర్ నెలలో తనకి ఈ వ్యాధి వచ్చినట్లు సమంత పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టించింది. దీంతో రెండు నెలలపాటు మంచానికి పరిమితమైన సమంత… తర్వాత తన యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి ఇంటర్వ్యూలలో మాత్రమే పాల్గొంది. యాంకర్ సుమ ఇంటర్వ్యూలో.. తనకి యాది రావటం పట్ల సమంత ఎంతో కన్నీటి పర్యంతం అయింది.

Advertisement

కచ్చితంగా ఈ వ్యాధిని జయించి బయటకు వస్తానని.. తెలియజేసింది. యశోద సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సమంత ముంబై ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమైంది. చాలా బక్క చిక్కిపోయింది. చికిత్స కారణంగా సమంత చాలా బలహీనమైనట్లు తెలుస్తోంది. సమంత ఫేసులో గతంలో ఉన్న గ్లో… అసలు కనిపించడం లేదు. దీంతో సమంత ముంబై విమానశ్రయం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. సమంత తన చికిత్స నిమిత్తం దాదాపు కొద్ది నెలల పాటు

samantha in mumbai airport viral video

Advertisement

రెస్ట్ తీసుకోని ఉన్నట్లు గతంలోనే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో “ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ ప్రాజెక్టు నుండి సమంత తప్పుకున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలలో వాస్తవం లేదని సమంత టీం తెలియజేసింది. ఈ క్రమంలో ఇప్పుడు సమంత ముంబై విమానాశ్రయంలో కనిపించడం సంచలనంగా మారింది. సమంత షేప్ లు మొత్తం బక్క చిక్కిపోయి ఉండటంతో… ఆమె అభిమానులు ఈ వీడియో చూసి కన్నీరు మున్నీరవుతున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి