Categories: EntertainmentNews

Samantha Injured : సమంత ఫ్యాన్స్ కి షాకింగ్.. కాలితో దెబ్బలు ఏం జరిగింది అంటే..!

Advertisement
Advertisement

Samantha Injured  : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. కాలికి సూదులతో ఆక్యుపెంచర్ థెరపీ చేయించుకుంటున్న ఫోటో షేర్ చేసి దెబ్బలు తగలకుండా నేను యాక్షన్ స్టార్ ని అవ్వలేనా అని కామెంట్ పెట్టింది. ఇంతకీ సమంతకు ఏమైంది అంటే ప్రస్తుతం సమంత చేస్తున్న యాక్షన్ పార్ట్ షూటింగ్ లో ఆమె కాలికి గాయమైనట్టు తెలుస్తుంది. దాని ట్రీట్ మెంట్ కోసం ఆమె శ్రమ పడుతుంది. ఐతే దెబ్బలు తగలకుండా యాక్షన్ పార్ట్ షూట్ చేయలేకపోతున్నందుకు సమంత బాధపడుతుంది.

Advertisement

సమంత ఇప్పటికే చాలా రకాల వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతూ వచ్చింది. ఆమె చేసే సినిమాలేమో కానీ ఆమె హెల్త్ కండీషన్ సరిగా ఉండట్లేదు. మొన్నటిదాకా సమంత మయోసైటిస్ వల్ల బాధపడింది. ఈమధ్యనే దాని నుంచి పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు మరోసారి సమంత ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ దెబ్బలతో కనిపించింది. సినిమా కోసం సమంత డెడికేషన్ తెలిసిందే అందులో భాగంగానే యాక్షన్ స్టార్ అవ్వాలని ఆమె కాలుకి గాయం అయ్యేలా చేసుకుంది.

Advertisement

Samantha Injured  సమంత సిటాడెల్ తో పాటుగా..

ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సీరీస్ లో నటిస్తుంది. దీనితో పాటుగా ఆమె నిర్మాతగా మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. తను చేసే ఎలాంటి పాత్రలో అయినా 100కి 100 శాతం ఇచ్చే సమంత తన పాత్రలో పూర్తి స్థాయి పర్ఫెక్షన్ కనబరచాలని అనుకుంటుంది. అందుకే అమ్మడు చేసే ప్రతి సినిమాలో ఆమె పనితనం కనిపిస్తుంది. ఐతే ప్రస్తుతం చేస్తున్న సినిమాలో యాక్షన్ పార్ట్ కోసం కష్టపడుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె కాలికి గాయమైంది.

Samantha Injured : సమంత ఫ్యాన్స్ కి షాకింగ్.. కాలితో దెబ్బలు ఏం జరిగింది అంటే..!

సమంత మోకాలు గాయం గురించి తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సమంత కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. విజయ్ దేవరకొండతో ఖుషి తర్వాత సమంత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. ఐతే అమ్మడు మాత్రం హిందీ పరిశ్రమ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలని చూస్తుంది. సమంత అక్కడ రాణించాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.

Advertisement

Recent Posts

Viral News : వావి వరసలు మరచి ఇంత నీచానికి పాల్పడతారా ? ఇది చదివితే ఛీ అనకుండ ఉండలేరు !!

Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…

12 minutes ago

Vijay – Rashmika : విజయ్ – రష్మిక పెళ్లి వీడియోపై భారీ డీల్.. ఓటీటీలకు జంట నిర్ణయం చర్చనీయాంశం ..!

Vijay - Rashmika : టాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…

53 minutes ago

Ys Jagan : డిల్లీ పీఠం దద్దరిల్లే లా YCP సంచలన నిర్ణయం , వైఎస్ జ‌గ‌న్‌ కోసం ఏపీ కి డిల్లీ పెద్దలు..!

Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  భద్రత విషయంలో…

2 hours ago

Jani Master : నాకు ఈ పిల్ల దొరికింది కన్నీళ్లు పెట్టించిన జాని మాస్టర్..!

Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ప్రముఖ…

3 hours ago

Ambati Rambabu : కొండంత సింపతీ.. అంబటి రాంబాబుకి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చిన చంద్రబాబు..!

Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…

4 hours ago

Ration cards : బిగ్‌ బ్రేకింగ్ న్యూస్ .. రేషన్ కార్డులపై శుభవార్త తెలిపిన ప్రభుత్వం…!

Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…

5 hours ago

Driving Licence : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఈ మార్పులు తప్పనిసరి .. లేకపోతే ఇబ్బందులే..!

Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…

6 hours ago

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…

7 hours ago