samantha emotional post in social media
Samantha సమంత ఈ మధ్య ఎంతలా బిజీగా మారిందో అందరికీ తెలిసిందే. తన స్నేహితులతో కలిసి సమంత చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. సాధన, ప్రీతమ్‌లతో కలిసి సమంత తెగ తిరిగేస్తోంది. ఇక మొన్నటి వరకు దుబాయ్‌లో నానా హంగామా చేసిన సమంత హైద్రాబాద్‌కు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక ఇండియాకు వచ్చిన సమంత తన రెగ్యులర్ పనుల్లో పడింది. తన పెట్స్‌తో కలిసి తెగ ఆడుకుంటోంది. వాటి అల్లరిని చూసి మురిసిపోతోంది. హష్, సహస్రలు ఇద్దరూ కూడా ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే.
samantha inspirational quote
హష్ వెనకాలే సహస్ర ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఈ రెండూ ఎప్పుడూ పోట్లాటలుపెట్టుకుంటాయి. అయితే తాజాగా సహస్ర ఇలాంటి ఓ పని చేసేందుకు రెడీగా ఉందట. హష్‌ను కొరికేందుకు బాగానే ప్రయత్నించిందట. అందులో భాగంగా సమంత అంటే భయం ఉండటంతో సహస్ర సైలెంట్‌గా ఉందట. తాను ఉన్నాననే భయంతోనే అలా దూరంగా ఉంటోందని సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికి పెట్స్‌కు సమంత భయాన్ని నేర్పిచిందన్న మాట.
samantha in dubai
తాజాగా సమంత ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. అందులో అమ్మ చెప్పిందంటూ కొన్ని మాటలు మాట్లాడింది. తాను ఎంతో బలవంతైమనదాన్ని అని, పర్ఫెక్ట్ కాకపోయినా, తనకు తాను పర్ఫెక్ట్ అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. సవాళ్లను మధ్యలో ఎప్పుడూ వదిలేయను అని, నేను ఓ మానవత్వం ఉన్న మనిషిని, పోరాట యోధురాలిని అని సమంత తెలిపింది. మొత్తానికి సమంత ఈ కొటేషన్‌ను షేర్ చేయడం వెనుకున్న ఉద్దేశ్యం ఏంటో గానీ సమంత రచ్చ రచ్చ చేస్తోంది.
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
This website uses cookies.