
samantha-is-not-naga-chaitanya-first-love
Naga Chaitanya : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య పెళ్లయిన కొద్ది కాలానికే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక అప్పటినుంచి వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. సినిమాల పరంగా ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీగా ఉన్నా సమంత నాగచైతన్య సోషల్ మీడియాలో మాత్రం నిత్యం హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతున్నారు. వీళ్ళు విడాకులు తీసుకొని సంవత్సరానికి పైగే అవుతున్న ఇప్పటికీ వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి.
ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య ఇలా విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వారు ఈ కారణం చేత విడిపోయారు అంటూ ఏదో ఒక వార్త ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ సమంత నాగచైతన్య గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య సమంత కంటే ముందే ఓ అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. కానీ అందుకు ఆమె అంగీకరించలేదట. ప్రస్తుతం ఇదే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా చర్చనీయాంశమైంది.
samantha-is-not-naga-chaitanya-first-love
ఆ అమ్మాయి ఎవరో కాదు టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్. వీరిద్దరి కాంబినేషన్లో ‘ దడ ‘ సినిమా వచ్చింది. ఆ టైంలోనే నాగచైతన్య కాజల్ కు బాగా కనెక్ట్ అయ్యారట. అప్పట్లో ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే తెరపై వీళ్లిద్దరుని చూసిన వాళ్ళు ఇద్దరు అక్క తమ్ముళ్లుగా ఉన్నారు అని హేళన చేశారు. అయితే నాగచైతన్య మాత్రం కాజల్ తో వేరే విధంగా కనెక్ట్ అయ్యాడని, కానీ కాజల్ అగర్వాల్ మాత్రం నాగచైతన్యను దూరం పెడుతూ వచ్చిందట. ఇలా నాగచైతన్య ఫస్ట్ లవ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని సమంత కాదు అని సోషల్ మీడియాలో గుసగుసలాడుకుంటున్నారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.