
Samantha fans angry on her about health
Samantha : టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పాపులారిటీని సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న సమంత ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ కనిపించకుండా పోయింది. ఆమె కమిట్ అయిన సినిమాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి, కొన్ని సినిమాలు ప్రారంభం కాకుండానే క్యాన్సల్ అయ్యాయి. సమంత ఆరోగ్య పరిస్థితి ఏంటి.. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ మధ్య కొరియాకు సమంత చికిత్స నిమిత్తం వెళ్ళింది
అంటూ ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఏంటి అంటే సమంత అసలు చికిత్స నిమిత్తం ఏ దేశానికి వెళ్లలేదట. అంతే కాకుండా ఆమె హైదరాబాదులోనే ఉందని అన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికి కూడా హైదరాబాదులోనే ఉందని, ఆమెకు ఇంటి నుండే వైద్యులు చికిత్సను అందిస్తున్నారని తెలుస్తోంది. జనవరి లో ఆమె షూటింగ్ లకు హాజరయ్యే విధంగా వైద్యులు ఆమెను ట్రీట్ చేస్తున్నారంటూ సమాచారం అందుతుంది. మొదటగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో సమంత నటించాల్సి ఉంది.
Samantha latest health update and where she is
ఆ తర్వాత హిందీ సినిమాలతో పాటు ఇంగ్లీష్ సినిమా ను కూడా ఆమె చేయబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాలలో సమంత నటిస్తోంది. కనుక కచ్చితంగా ఆమె మరో సారి సందడి చేయడం ఖాయం. 2023 మరియు 24 లో సమంత బిజీ బిజీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అనారోగ్య సమస్యల నుండి బయట పడితే కచ్చితంగా సమంత హీరోయిన్ గా మళ్లీ బిజీ అవుతుందని ఆమెతో కలిసి వర్క్ చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.