
samantha-latest-photo-shoot
Samantha టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యి, ఇప్పుడు లేడీస్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్న అక్కినేని ఇంటి కోడలు సమంత Samantha అప్పుడప్పుడు తనదైన గ్లామర్ లుక్స్ ఫొటోస్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. గ్లామర్ రోల్స్ కు దూరమయ్యాను కానీ, గ్లామర్ ఫీల్డ్ కు కాదు అనే సందేశాన్ని ఇచ్చే విధంగా తాజాగా ఒక స్టానింగ్ లుక్ రిలీజ్ చేసింది. ఈ ఫొటోలో హంస మాదిరి ఒయ్యారాలు పోతున్న సామ్ సరికొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Samantha : హంసల మెరిసిపోతున్న అక్కినేని కోడలు సమంత.. లేటేస్ట్ ఫిక్స్ వైరల్
బ్యాక్ క్లివేజ్ టోటల్ ఓపెన్ చేస్తూ తెల్లని ఫ్రాక్ ధరించి ఉన్న ఈ ఫొటో చూస్తే మునుపటి సమంత గుర్తు రావటం ఖాయం. “మీరు జీవితంలో అసాధ్యమని అనుకున్న అన్ని విషయాల గురించి మీరు ఆలోచించండి.. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు ఒక సర్వైవర్ ” అనే క్యాప్షన్ ఇచ్చింది..
samantha-latest-photo-shoot
35 ఏళ్ల దగ్గర పడుతున్న కానీ పాతికేళ్ల పడుసు పిల్ల మాదిరి కనిపిస్తున్న సామ్ ను చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.. అంతలా ఆకట్టుకుంటుంది ఈ లుక్.. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న నాటి నుండి కమర్షియల్ హీరోయిన్ గా సినిమాలు తగ్గించిన ఈ సుందరి, తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ను అద్భుతంగా మలుచుకుంటుంది.
samantha-latest-photo-shoot
తాజాగా వచ్చిన ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. అందులో పోషించిన రాజీ పాత్రకు వరల్డ్ వైడ్ అప్లాజ్ వచ్చింది. దానిని నిలబెట్టే విధంగా తర్వాతి సినిమాలు లైన్ లో పెట్టుకుంది. తెలుగులో గుణుశేఖర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా శాకుంతలం లో టైటిల్ రోల్ చేస్తుంది.. అదే విధంగా తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తుంది.
samantha-latest-photo-shoot
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.