Samantha
Samantha: ‘ఏం మాయ చేశావే’ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే అందరినీ తన మాయలో పడేసింది. ప్రేక్షకులను మాత్రమే కాదు, అక్కినేని నాగ చైతన్యను సైతం తన మాయలో పడేసింది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన సమంత అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సినిమా సక్సెస్ తర్వాత అన్నీ భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
samantha-latest-pink-colour-dress-cute pics-going-viral
ఈ క్రమంలో వరసుగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది సమంత. తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు, సక్సెస్‌లు సమంత వద్దకి చేరడం విశేషం. కమర్షియల్ హీరోయిన్‌గా విపరీతమైన పాపులారిటీ సాధించింది. నాగ చైతన్యను పెళ్ళి చేసుకోక ముందు ఎలాంటి కమర్షియల్ సినిమాలు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే పెళ్ళి తర్వాత మాత్రం కేవలం కథా బలమున్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తోంది. ఒక వైపు సినిమాలు, మరొక వైపు వెబ్ సిరీస్‌లు, మధ్యలో షోస్‌తో ఫుల్ బిజీగా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది సమంత. రాజీ పాత్రలో సమంత అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ నుంచి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తున్నాయట. ఇందులో భాగంగానే తాజాగా ఓ మూవీకి సైన్ చేసినట్టు సమాచారం. దానికి సంబంధించిన ఫొటో షూట్ జరిగిందట.
ఇక్కడున్న పింక్ డ్రెస్ కలర్ పిక్స్ దీనికి సంబంధించినవే. బాలీవుడ్ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. అయితే తాజాగా ఫొటోస్‌లో మాత్రం సమంత చాలా క్యూట్‌గా ఉంది. ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.