Samantha : మోడ్రన్ శారీలో మంటలు రేపుతున్న సమంత.. ఏముందిరా బాబు..!
Samantha : సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఆమె సొంతం. ఎప్పటికప్పుడు సరికొత్త స్టైల్‌లో కనిపిస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. తాజాగా స్టైలిష్ సమంత... ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ చూసిన ఫ్యాన్స్ అందరూ చేస్తున్న కామెంట్ ఇది. సమంత శారీ కట్టుకున్నారు. అలాగని దాన్ని పూర్తిస్థాయిలో చీర అని కూడా అనలేం! ఎందుకంటే శారీ లాంటి స్టైలిష్ డ్రెస్ వేశారు సమంత.
Samantha : మోడ్రన్ శారీలో మంటలు రేపుతున్న సమంత.. ఏముందిరా బాబు..!
సమంత మెర్క్యూరీ లాంటి అమ్మాయి. ఎటువంటి డ్రెస్సింగ్ స్టైల్ లో అయినా ఈజీగా నప్పుతుంది. సిల్వర్ స్క్రీన్ మీద మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ రోల్స్ చేసిన ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే స్టైలిష్ సమంత అంటారు. అందులో ట్రెడిషన్ కూడా మిక్స్. ఏ ప్రయోగం చేసిన అది సమంతకే చెల్లుతుంది.బ్లౌజ్ మీద టర్టెల్ నెక్ డిజైన్ కోట్ వేయడం వల్ల సమంత డ్రెస్సుకు కొత్త లుక్ వచ్చింది.
సమంత గత రెండేళ్లుగా ఒక్క సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ లేదు. అయినా నాపై మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. మీరు లేకుండా నేను లేను అంటూ సమంత భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలో జరిగిన అవార్డుల వేడుకలో.. ప్రతిష్టాత్మకమైన కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సమంతను సత్కరించారు. దశాబ్దంన్నర నుంచి స్ఫూర్తిదాయకమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తున్నందుకు గాను సమంతకు ఈ గౌరవం దక్కింది.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.